IITT Recruitment 2025 In Telugu: ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ IITT Recruitment 2025 In Telugu రిక్రూట్మెంట్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం.
ఈ iitt recruitment 2025 కోసం అభ్యర్థులు జులై 14, 2025వ తేదీ నుండి ఆగస్టు 13, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
Junior Assistant: ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు డిగ్రీలో 55 శాతం మార్కులతో పాసై ఉండాలి.
ఇంక చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ లోకి వెళ్లి క్వాలిఫికేషన్ ఉన్న పోస్టుకి అప్లై చేసుకోండి.
Age Limit:
18 సంవత్సరముల నుండి 32 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేటు ఆగస్టు 13, 2025.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉందీ.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Selection Process:
1) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ - ఆబ్జెక్టివ్
2) రిటెన్ టెస్ట్ - డిస్క్రిప్టివ్
3) స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్
Application Fee:
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు గ్రూప్ సి ఉద్యోగాలు కాబట్టి అభ్యర్థులు 200 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.
మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Official Website: Https://www.iittp.ac.in/
0 కామెంట్‌లు