Central Council For Research In Ayurvedic Sciences(CCRAS) Recruitment 2025 In Telugu
Central Council For Research In Ayurvedic Sciences(CCRAS) నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ccras recruitment 2025 ద్వారా గ్రూప్ ఏ, గ్రూపు బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ CCRAS Recruitment 2025 ఉద్యోగాలకి ఆగస్టు 01, 2025 వ తేదీ నుండి ఆగస్టు 31, 2025వ తేదీ లోపు ఆన్లైన్ లో వెబ్సైట్ www.ccras.nic.in లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే సెప్టెంబర్ 03, 2025 నుండి సెప్టెంబర్ 05, 2025వ తేదీలోపు కరెక్ట్ చేసుకోవాలి.
Educational Qualification:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 72 పోస్టులు - ఈ ఎంటిఎస్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు పదవ తరగతి పాసై ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 107 పోస్టులు - ఐటిఐ చేసిన అభ్యర్థులు ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు. లేదా పదవ తరగతి పాస్ అయి రెస్పెక్టివ్ డిస్ప్లేన్లో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Driver Ordinary: 05 పోస్టులు - పదవ తరగతి పాసై, లైట్ మరియు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
Lower Division Clerk: 37 పోస్టులు - 12TH క్లాసు లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
upper Division Clerk: 39 పోస్టులు - ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Assistant: 13 పోస్టులు - ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ పై ప్రొఫెషియన్స్ కలిగి ఉండాలి.
Stenographer: 14 పోస్టులు - పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే షార్తండ్ వచ్చి ఉండాలి.
Laboratory Attendant: 9 పోస్టులు - సైన్సు సబ్జెక్టులో 10+2 క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు ఒక సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
ఇంకా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుని మీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి.
Age Limit:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Driver Ordinary: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Lower Division Clerk: 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ లొవర్ డివిజన్ క్లర్కు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
upper Division Clerk: 18 సంవత్సరము ల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Assistant: 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Laboratory Attendant: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Application Fee:
Group -A: ఈ గ్రూప్ ఏ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ప్రాసెసింగ్ ఫ్రీ 500 రూపాయలు మరియు ఎగ్జామినేషన్ ఫీ 1000 రూపాయలను చెల్లించాలి.
Group -B: ఈ గ్రూపు బి ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ప్రాసెసింగ్ ఫీ 200 రూపాయలు మరియు ఎగ్జామినేషన్ ఫీ 500 రూపాయలను చెల్లించాలి.
Group -C: ఈ గ్రూపు బి ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ప్రాసెసింగ్ ఫీ 100 రూపాయలు మరియు ఎగ్జామినేషన్ ఫీ 200 రూపాయలను చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
సెలక్షన్ ప్రాసెస్ మరియు మిగతా వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ సందర్శించి తెలుసుకోండి.
Official Website: Www.ccras.nic.in
0 కామెంట్‌లు