Ad Code

Responsive Advertisement

annadata sukhibhava status: అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకోండి. 20,000

annadata sukhibhava status: అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకోండి. 20,000



annadata sukhibhava status: అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకోండి. 20,000



Annadata Sukhibhava Scheme కి సంబంధించి త్వరలో 7000 రూపాయలు రైతుల అకౌంట్లో జమా కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రైతులు annadata sukhibhava status ను చెక్ చేసుకోండి. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి ₹20,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతుల అకౌంట్లో వేయనున్నారు.



  ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి రైతు అకౌంట్లో 20,000 రూపాయలను వేస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రాష్ట్రా మరియు కేంద్ర ప్రభుత్వం కలుపుకొని 20,000 రూపాయలను అందించనుంది.



  ఈ Annadata Sukhibhava Scheme పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలను మరియు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలను అందించనుంది. మొత్తంగా 20,000 రూపాయలను ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సన్న, చిన్న కారు రైతుల అకౌంట్లలో 20,000 రూపాయలను అందించనుంది.



ఈ Annadata Sukhibhava Scheme ద్వారా 3 విడతల్లో మొదటి విడుత రాష్ట్ర ప్రభుత్వం 5,000 + కేంద్ర ప్రభుత్వం 2,000 మొత్తం గా మొదటి విడుత ద్వారా 7,000 రూపాయలను వేయనున్నారు. రెండవ విడత ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు + కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలను మొత్తం గా 7,000 రూపాయలను వేయనున్నారు. 3 వ విడత ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలను + కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలను మొత్తం గా 6,000 రూపాయలను చెల్లించనున్నారు. 



  ఈ Annadata Sukhibhava Scheme ద్వారా 3 విడతల ద్వారా మొదటి విడత 7,000 రూపాయలు+రెండవ విడత 7,000+మూడవ విడత 6,000 రూపాయలను మొత్తం గా 20,000 రూపాయలను రైతుల అకౌంట్ లల్లో జమ చేయనున్నారు.



  ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదటి విడత 5,000 రూపాయలను జూన్ 20, 2025వ తేదీన వేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ పీఎం కిసాన్ ఏరోజు పడుతుందో ఆ రోజే ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. అదేవిధంగా ఒకసారి తమ గ్రామంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ ని రైతులు కలవండి. 



annadata sukhibhava status:


 రైతులు అన్నదాత సుఖీభవ అఫీషియల్ వెబ్ సైట్ అయినటువంటి https://annadathasukhibhava.ap.gov.in లోకి వెళ్లి “Check Status” పై క్లిక్ చేయండి. తర్వాత రైతు యొక్క ఆధార్ నంబర్, క్యాప్చ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. అప్రూవ్డ్ అని వస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. అప్రూవ్డ్ అని లేకుంటే గ్రామ పరిధిలోని అగ్రికల్చరల్ అసిస్టెంట్ ని కలవండి. ఈ విధంగా అర్హత కలిగిన రైతులు annadata sukhibhava status నీ చెక్ చేసుకోండి.



  




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు