AP Asha worker Recruitment 2025 in Telugu: ఆశ వర్కర్ ఉద్యోగాలు అప్లై చేసుకోండి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో (AP) Asha worker ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ AP Asha worker Recruitment 2025 ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ AP Asha worker Recruitment 2025 ద్వారా 1294 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1296 Asha worker jobs నీ భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే 26 జిల్లాల్లో ఒకటేసారి ఉద్యోగాలను భర్తీ చేయరు. జిల్లాల మాదిరిగా ఒక్కో జిల్లాను ఒకసారి భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, గుంటూరు జిల్లా, కర్నూలు, పల్నాడు, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లా లోని Asha worker jobs నీ భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 1294 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
అన్నమయ్య జిల్లాలోని ఉద్యోగాల కోసం అభ్యర్థులు జూన్ 18, 2025 వ తేదీ నుండి జూన్ 30, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
గుంటూరు జిల్లాలోని ఉద్యోగాల కోసం అభ్యర్థుతూ జూన్ 20, 2025వ తేదీ నుండి జూన్ 26, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
కర్నూలు జిల్లాలోని ఉద్యోగాల కోసం అభ్యర్థుతూ జూన్ 24, 2025వ తేదీ నుండి జూన్ 28, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
పల్నాడు జిల్లాలోని ఉద్యోగాల కోసం అభ్యర్థుతూ జూన్ 23, 2025వ తేదీ నుండి జూన్ 28, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
అనంతపురం జిల్లాలోని ఉద్యోగాల కోసం అభ్యర్థుతూ జూన్ 25, 2025వ తేదీ నుండి జూన్ 30, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
పార్వతీపురం జిల్లాలోని ఉద్యోగాల కోసం జులై 05, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
కర్నూలు జిల్లాలోని ఉద్యోగాల కోసం జున్ 24, 2025వ తేదీ నుండి జూన్ 28, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
ఎన్టీఆర్ జిల్లాలోని ఉద్యోగాల కోసం జున్ 25, 2025వ తేదీ నుండి జూన్ 30, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
నంద్యాల జిల్లాలోని ఉద్యోగాల కోసం జూన్ 02, 2025 వ తేదీ నుండి జులై 02, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Educational Qualification AP Asha worker Recruitment 2025:
Age Limit for AP Asha worker Recruitment 2025:
District wise Vacancy of Asha worker Recruitment 2025 in Telugu:
S.No | District | Vacancy |
---|---|---|
1 | A S రామ రాజు | 124 |
2 | కోనసీమ | 79 |
3 | చిత్తూరు | 69 |
4 | విశాఖపట్నం | 68 |
5 | వెస్ట్ గోదావరి | 65 |
6 | పల్నాడు | 63 |
7 | ప్రకాశం | 63 |
8 | అనకాపల్లి | 61 |
9 | ఎన్టీఆర్ | 61 |
10 | అనంతపురం | 58 |
11 | బాపట్ల | 55 |
12 | ఏలూరు | 55 |
13 | వైయస్సార్ కడప | 55 |
14 | శ్రీకాకుళం | 49 |
15 | కర్నూలు | 46 |
16 | శ్రీ సత్య సాయి | 46 |
17 | కాకినాడ | 42 |
18 | గుంటూరు | 37 |
19 | మన్యం | 34 |
20 | నంద్యాల | 31 |
21 | ఈస్ట్ గోదావరి | 30 |
22 | తిరుపతి | 27 |
23 | కృష్ణ | 26 |
24 | అన్నమయ్య | 19 |
25 | ఎస్ పి ఎస్ ఆర నెల్లూరు | 16 |
26 | విజయనగరం | 15 |
0 కామెంట్‌లు