APPSC Forest Beat Officer/Assistant Beat Officer Recruitment 2025 In Telugu: అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు
APPSC(ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుండి Forest Beat Officer/Assistant Beat Officer ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ APPSC Forest Beat Officer/Assistant Beat Officer Recruitment 2025 ద్వారా 691 ఉద్యోగాలను మరియు Forest Section Officer 100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా ఈ APPSC Forest Recruitment 2025 ద్వారా 791 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ APPSC Forest Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ ను https://psc.ap.gov.in వెబ్ సైట్ లో విడుదల చేయడం జరిగింది. చూసుకోండి.
ఈ APPSC Forest Recruitment 2025 కి సంబంధించి ఇప్పుడైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం 691 ఉద్యోగాలను భరి చేస్తూ ఉన్నారు.
ఈ Forest Beat Officer Recruitment 2025 కోసం అభ్యర్థులు జూలై 16, 2025 వ తేదీ నుండి ఆగస్టు 05, 2025వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Educational Qualification For APPSC Forest Recruitment 2025 in Telugu:
APPSC Forest Beat Officer/Assistant Beat Officer: 12th క్వాలిఫికేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
Forest Section Officer: ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది.
Height:
Male: 163 CM
Female: 150CM
Chest:
Male: 84 CM (5 సెంటీమీటర్లు ఎక్స్టెన్షన్ ఉండాలి.)
Female: 79 CM (5 సెంటీమీటర్లు ఎక్స్టెనన్ ఉండాలి.)
ఎస్టీ అభ్యర్థులకు రిలాక్సేషన్ ఉంటుంది.
Age Limit for APPSC Forest Forest Recruitment:
18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Selection Process for APPSC Forest Forest Recruitment:
1) స్క్రీనింగ్ టెస్ట్
2) మెయిన్స్ ఎగ్జామ్
3) పిఎంటి మరియు పిఈటి
4) కంప్యూటర్ ప్రొఫిసియన్సీ టెస్ట్
Syllabus for APPSC Forest Forest Recruitment:
150 ప్రశ్నలకు 150 మార్కులు చొప్పున స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. పార్ట్ ఎ 75 మార్కులకు, పార్ట్ బి 75 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆఫ్లైన్ మోడ్ లో ఉంటుంది. 150 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగిటివ్ మార్కింగ్ ఉంది.
పరీక్ష అనేది జూలై 15, 2025వ తేదీ తరువాత నిర్వహించడం జరుగుతుంది.
స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్ ఎగ్జాం నిర్వహించడం జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ ను కంప్యూటర్ బేస్ నిర్వహించడం జరుగుతుంది.
సిలబస్ కు సంబంధించి పూర్తి వివరాలతో ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://psc.ap.gov.in లో విడుదల చేయడం జరిగింది.
Salary for APPSC Forest Forest Recruitment:
Forest Beat Officer — Rs. 25,000 - Rs. 80,910
Assistant Beat Officer — Rs. 20,000 - Rs. 70,000
Forest Section Officer — Rs. 32,670 - Rs. 1,01,970
Official Website: https://psc.ap.gov.in
0 కామెంట్‌లు