AP Aadabidda Nidhi Scheme: ఆడబిడ్డ నిధి మహిళలకు 18,000 రూపాయలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో AP Aadabidda Nidhi Scheme ను ప్రారంభించనున్నారు. ఈ Aadabidda Nidhi Scheme పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరముల మధ్య వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలను అందించనున్నారు.
ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళల కు నెలకు 1,500 రూపాయలను వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ Aadabidda Nidhi పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను అందించనున్నారు.
ఈ ఆడ బిడ్డ పథకాన్ని P4 Sarvey కి లింక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ P4 Sarvey ఆధారం గా మహిళలకు డబ్బులు ఇవ్వనున్నారు.
What is P4 Sarvey?
P4 అంటే Public private People partnership అని అర్థం. ఈ P4 survey ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2025 ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఈ P4 survey యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 20% పేద కుటుంబంలను గుర్తించడం. అలానే 10% ధనికుల ను గుర్తించడం. ఈ 10% ధనికుల నుండి 20% పేదలకు కనెక్ట్ చేసి సహాయం చెపించడమే ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఈ P4 survey కి లింక్ చేసి Aadabidda Nidhi Scheme కింద అర్హులైన వారికి నెలకి 1,500 రూపాయలను సంవత్సరానికి 18,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.
Gruhini Scheme ద్వారా మహిళలకు 15,000
Eligibility For AP Aadabidda Nidhi Scheme:
How to Apply For AP Aadabidda Nidhi Scheme:
Important Documents For Aadabidda Nidhi Scheme:
* రేషన్ కార్డు ఉండాలి.
* బ్యాంక్ అకౌంట్(బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ అయి ఉండాలి.
* క్యాస్ట్ సర్టిఫికెట్
0 కామెంట్‌లు