Operation Sindoor 2025 in telugu: ఆపరేషన్ సింధుర్
భారత ఆర్మీ పహల్గామ్ అట్టెక్ ప్రతీకారంతో ఎదురు దాడితో Operation Sindoor ను సక్సెస్ ఫుల్గా మొదలుపెట్టింది. పహల్గామ్ అటాక్ లో టెర్రరిస్టులు ఆడవారిని వదిలిపెట్టి మగవారిని చంపి, ఆడవారి సింధూరాన్ని తుడిపేసారు. అందుకే భారత ప్రభుత్వం Operation Sindoor అనే పేరుతో టెర్రరిస్టులపై యుద్ధంలో దిగింది.
పహల్గామ్ అనే ప్రదేశం జమ్ము మరియు కాశ్మీర్లో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. ఈ ప్రదేశాన్ని మినీ స్విజర్లాండ్ అని పిలుస్తారు. ఈ పహల్గామ్ టూరిస్ట్ ప్లేస్ లో ఏప్రిల్ 22, 2025 వ తేదీన టూరిస్టులు మంచిగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో, టెర్రరిస్టులు భారత ఆర్మీ డ్రెస్ లో అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న టూరిస్టుల ఐడి కార్డులు చెక్ చేసి ముస్లిం అయిన వారిని వదిలివేసి, ముస్లిం కానీ వారిని అక్కడికక్కడే చంపారు. కొందరి పాయింట్లు విప్పి ముస్లిం కాదా అని చెక్ చేసి ముస్లిం కానీ వారిని చంపేశారు.
ఆడవారిని చంపకుండా వదిలేసారు. మమ్మల్ని ఎందుకు చంపలేదు నన్ను కూడా చంపేయమని ఒక ఆవిడ అడగగా, మరి మోడీకి ఎవరు చెప్తారు అని టెర్రరిస్ట్ సమాధానం ఇచ్చారు. ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ ఎటాక్ లో 28 మంది చనిపోయారు. ఈ మృతులలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు.
ఉగ్రవాదులు అమాయకులైన పహల్గామ్ టూరిస్టుల యొక్క మతం అడిగిన వారు ఏ మతానికి చెందినవారు అని తెలుసుకొని, ముస్లిం అయితే వదిలేసి, ముస్లిం కాని వారి పురుషులను అక్కడికక్కడే చంపారు. ఈ ఉగ్రదాడిలో నూతన వధూవరులు కూడా ఉన్నారు. వారు హనీమూన్ ట్రిప్ కి పహల్గామ్ కి వచ్చారు. పెళ్లి అయిన కొన్ని రోజులకే నూతన వధువు ముందరే తమ భర్తను చంపడం చూసిన ఆ నూతన వధువు భాధను ఎవరు వర్ణించలేరు. ఈ సన్నివేశం దేశంలోని ప్రజలను చలించివేసింది.
ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ దాడికి ప్రతీకగా భారత ఆర్మీ మే 7వ తేదీ అర్ధరాత్రి 1:28 AM కి Operation Sindoor
నీ పాకిస్తాన్ మరియు POK లోని 9 ఆరోగ్య కేంద్రాల ముసుగులో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మిస్సైల్స్ తో అటాక్ చేసింది.
నీ పాకిస్తాన్ మరియు POK లోని 9 ఆరోగ్య కేంద్రాల ముసుగులో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మిస్సైల్స్ తో అటాక్ చేసింది.
పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ (POK) లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాల మీద మిస్సైల్స్ తో అటాక్ చేసింది. ఈ తొమ్మిది స్థావరాల్లో నాలుగు స్థావరాలు పాకిస్తాన్లో మరియు ఐదు స్థావరాలు పా కిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ (POK) లో ఉన్నాయి.
ఈ సమయంలో భారత ప్రధాని మోదీ సౌదీ అరేబియా ట్రిప్లో ఉన్నారు. విషయం తెలుసుకున్న ప్రధాని తన ట్రిప్ ని వాయిదా వేసుకొని భారత్ కి తిరిగి వచ్చారు.
భారత ఆర్మీ ముందుగా మే 7, 8, 2025 తేదీల్లో మోక్ డ్రిల్ ప్రకటించింది. ఈ తేదీల్లో వారు ప్రకటించిన స్థలం పై నేషనల్ మరీయు ఇంటర్నేషనల్ ప్లాన్స్ ని తిరగనివ్వద్దు అని చెప్పింది. ఈ ఆపరేషన్ సింధూరం అటాక్ మే 7వ తేదీ 1:28 AM గంటలకు జరిగింది. 1:51 AM కు ఆర్మీ అఫీషియల్ గా తెలియజేసింది ఈ ఆపరేషన్స్ హిందూ రా విజయవంతం అయిందని.
ఈ ఆపరేషన్ సిందూర్ లో 9 స్థావరాలపై అటాక్ చేయగా ఒక స్థావరం మసూద్ ఆజాహర్ కి చెందినది. ఇతను ఒక టెర్రరిస్ట్. ఇతను చనిపోయాడో లేదో ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు.
ఈ ఉగ్ర సంస్థలు బయటకు చూడడానికి ఆరోగ్య కేంద్రాలుగా, లోపల ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది. పూర్తి కచ్చితత్వంతో భారత సైన్యం ఈ సంస్థలను కనుగొని అటాక్ చేసింది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్లు సిందూర్ లో 26 మంది చనిపోయినట్లు సమాచారం.
మేము ఉగ్రవాద సంస్థలపై మాత్రమే దాడి చేశాము, పాకిస్తాన్ ఆర్మీ పై లేదా పాకిస్తాన్ సివిలిజియంపై మేము ఎటువంటి దాడులు చేయలేదు అని ఇండియన్ ఆర్మీ తెలిసింది.
0 కామెంట్లు