APRJC Counseling 2025 in telugu: ఏపీఆర్జేసీ కౌన్సిలింగ్
ఈ APRJC Counseling 2025 in telugu మొదటి కౌన్సిలింగ్ మే 20, 2025 వ తేదీ నుండి మే 22, 2025 తేదీల మధ్య జరగనుంది. రెండవ కౌన్సిలింగ్ ను జూన్ 02, 2025 వ తేదీ నుండి జూన్ 04, 2025 వతేదీల మధ్య జరగనుంది. ఈ APRJC Counseling 2025 in telugu కు 1:5 రేషియోలో విద్యార్థులను పిలవడం జరుగుతుంది. కౌన్సిలింగ్ కు వెళ్లిన విద్యార్థులందరికీ సీటు రావడం జరగదు. ఎందుకంటే ఒక సీటుకి 5 మందిని పిలవడం జరుగుతుంది. ఎవరికైతే మంచి మార్కులు వచ్చి మెరిట్ లో ఉంటారో వారికి మాత్రమే సీటు రావడం జరుగుతుంది. గ్రూపుల వైస్ గా సపరేట్ గా APRJC Counseling 2025 in telugu డేట్ లను కేటాయించడం జరిగింది.
APRJC Counseling Dates 2025 in telugu
మొదటి కౌన్సిలింగ్ తేదీలు.
ఎంపీసీ/ఈఈటి - మే 20, 2025.
బిపిసి/సిజిటి - మే 21, 2025.
ఎంఈసి/సిఇసి - మే 22, 2025.
రెండవ కౌన్సిలింగ్ తేదీలు.
ఎంపీసీ/ఈఈటి - జూన్ 2, 2025.
బిపిసి/సిజిటి - జూన్ 3, 2025.
ఎంఈసి/సిఇసి - జూన్ 4, 2025.
ఇంకా ఏమైనా సీట్లు ఖాళీగా ఉంటే మూడవ కౌన్సిలింగ్ ను కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా ఖాళీలు ఉంటే మూడో కౌన్సెలింగ్ డేట్ లను ప్రకటించడం జరుగుతుంది.
ఈ APRJC 2025 కోసం విద్యార్థులు https://aprs.apcfss.in/ వెబ్సైట్లో1-03-2025 వ తేదీ నుండి 06-04-2025 పతేదీలోపు అప్లై చేసుకున్నారు. విద్యార్థులు 300 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించి ఏపీఆర్జేసీ కోసం అప్లై చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏపీఆర్జేసీ 2025 కోసం 42802 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు.
ఈ APRJC 2025 కోసం 42802 అప్లికేషన్లు వచ్చాయి. ఈ 42802 అప్లికేషన్లలో 41,118 మంది విద్యార్థులు మాత్రమే APRJC CET Exam 2025 కు అటెండ్ కావడం జరిగింది. ఈ APRJC CET Exam 2025 కు అటెండ్ అయిన 41,118 మంది విద్యార్థులకు మే 14వ తేదీన ఫలితాలను విడుదల చేయడం జరిగింది.
ఈ APRJC Exam 2025 ను ఏప్రిల్ 25, 2025 వ తేదీ మధ్యాహ్నం 2:30 నుండి 5:00 వరకు నిర్వహించడం జరిగింది. పరీక్ష ను 150 ప్రశ్నలకు ప్రశ్నకు 1 మార్కు చొప్పున 150 మార్కులకు 2 గంటల 30 నిమిషాల పాటు నిర్వహించడం జరిగింది.
0 కామెంట్లు