tscab Recruitment 2025: బ్యాంకులో ఉద్యోగాలు
తెలంగాణ స్టేట్ కోపరేటేడ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ లో కోపరేటివ్ ఇంటర్న్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ tscab Recruitment 2025 ద్వారా 7 కోపరేటివ్ ఇంటర్న్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ tscab Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ tscab Recruitment 2025 ద్వారా
అదిలాబాద్ DCCB - 1 పోస్టు
ఖమ్మం DCCB - 1 పోస్టు
కరీంనగర్ DCCB - 1 పోస్టు
మహబూబ్నగర్ DCCB - 1 పోస్టు
నల్గొండ DCCB - 1 పోస్టు
నిజామాబాద్ DCCB - 1 పోస్టు
వరంగల్ DCCB - 1 పోస్టు
మొత్తంగా ఈ tscab Recruitment 2025 ద్వారా 7 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ tscab Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిసెంబర్ 23, 2025 వ తేదీ లోపు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.
పదవ తరగతి అర్హతతో 714 MTS ఉద్యోగాలు
Age Limit:
ఈ tscab Recruitment 2025 కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 21 సంవత్సరముల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ను కలిగి ఉండాలి.
అంటే అభ్యర్థులు డిసెంబర్ 2, 1995 వ తేదీ నుండి డిసెంబర్ 1, 2004వ తేదీల మధ్య పుట్టి ఉండాలి.
Educational Qualification:
మార్కెటింగ్ మేనేజ్మెంట్/కో-ఆపరేటివ్ మేనేజ్మెంట్/అగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్/రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లేదా
2 సంవత్సరముల PGDM(పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ మేనేజ్మెంట్) కోర్సు చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అలాగే కంప్యూటర్ మరియు తెలుగు లాంగ్వేజ్ పై ప్రోఫీషన్సీ కలిగి ఉండాలి.
లోకల్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
Selection Process:
కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఎటువంటి ఎగ్జామ్లో నిర్వహించడం జరగదు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది.
How To Apply:
ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ముందుగా అప్లికేషన్ ఫారం ను పూరించాలి. వారు అడిగిన విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రస్కు స్పీడు పోస్టు ద్వారా డిసెంబర్ 23, 2025 వ తేదీ లోగా చేరుకునే విధంగా పంపాలి.
Salary:
ఈ tscab Recruitment 2025 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు 25,000 రూపాయల జీతం వస్తుంది. అలాగే అదనంగా TA/DA చెల్లించడం జరుగుతుంది.
Note: ఈ ఇంటౌన్షిప్ అనేది ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేయరు.
Notification PDF: Click Here
Application Form
Official Website: https://tgcab.bank.in/

0 కామెంట్‌లు