Railway Job Notifications 2025 In Telugu: రైల్వే లో భారీగా ఉద్యోగాలు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి ఇంటర్, డిగ్రీ, డిప్లమా, బీటెక్, బీఎస్సీ అర్హతతో అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ Railway Job Notifications 2025 కి సంబంధించి Eligibility, Age Limit పూర్తి వివరాలను తెలుసుకుందాం.
రైల్వే నుండి ప్రస్తుతం 3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
1) RRB NTPC (Graduate) Notification 2025
ఈ RRB NTPC (Graduate) Notification 2025 ద్వారా
చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ - 161 పోస్టులను
స్టేషన్ మాస్టర్ - 615 పోస్టులను
గూడ్స్ ట్రైన్ మేనేజర్ - 3416 పోస్టులను
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్ - 921 పోస్టులను
సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ - 638 పోస్టులు
ట్రాఫిక్ అసిస్టెంట్ - 59 పోస్టులను మొత్తంగా 5810 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
18 నుండి 33 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 20, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
RRB NTPC (Graduate) Notification 2025
2) RRB NTPC (Under Graduate) Notification 2025
ఈ RRB NTPC (Under Graduate) Notification 2025 ద్వారా
కమర్షియల్ కం టికెట్ క్లర్క్ - 2424 పోస్టులను
అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్ - 394 పోస్టులు
జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ - 163 పోస్టులు
ట్రైన్స్ క్లర్క్ - 77 పోస్టులు మొత్తంగా 3058 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
18 నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 27, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
RRB NTPC (Under Graduate) Notification 2025
3) RRB JE Recruitment 2025
ఈ RRB JE Recruitment 2025 ద్వారా 2569 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
డిప్లమా, బీటెక్, బీఎస్సీ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
18 సంవత్సరముల నుండి 33 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టి అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 30, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

0 కామెంట్‌లు