NSU Recruitment 2025: తిరుపతిలో ఉద్యోగాలు

 NSU Recruitment 2025: తిరుపతిలో ఉద్యోగాలు


NSU Recruitment 2025: తిరుపతిలో ఉద్యోగాలు



  నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ (NSU), తిరుపతి నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ NSU Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం. 


  ఈ NSU Recruitment 2025 ద్వారా 

 లైబ్రేరియన్ - 1 పోస్టు 
 అసిస్టెంట్ రిజిస్టర్ - 1 పోస్టు
 ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 1 పోస్టు 
 లాబరేటరీ అసిస్టెంట్(ఎడ్యుకేషన్) - 1 పోస్టు 
 లాబరేటరీ అసిస్టెంట్ (లాంగ్వేజ్ ల్యాబ్ & టెక్నాలజీ ల్యాబ్) - 1 పోస్టు 
 అప్పర్ డివిజన్ క్లర్క్ - 1 పోస్టు 
 లైబ్రరీ అటెండెంట్ - 2 పోస్టులు 
 గ్రూపు C MTS - 1 పోస్టు లను భర్తీ చేస్తూ ఉన్నారు. 

  ఈ NSU Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 30, 2025వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే డిసెంబర్ 10, 2025 వ తేదీ లోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Age Limit:


  పోస్టును బట్టి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 
MTS ఉద్యోగం కోసం 32 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వ్ద్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 

Educational Qualification:


  MTS: పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

  మిగిలిన పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 

Selection Process:


  ఇంటర్వ్యూ/టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.


How To Apply:


  అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ముందుగా నవంబర్ 30, 2025 వ తేదీలోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.  అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ని ప్రింట్ తీసుకొని నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు డిసెంబర్ 10, 2025 వ తేదీలోపు చేరుకునే విధంగా పంపాలి. 

Application Fee:


  ఉద్యోగలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 800 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

 మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 


Notification: Click Here 

Official Website: https://nsktu.ac.in/



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు