CSIR - NIO Recruitment 2025: టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

 CSIR - NIO Recruitment 2025: టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు


CSIR - NIO Recruitment 2025: టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు


  CSIR - NIO (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓసియానోగ్రఫీ), గోవా నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR - NIO Recruitment 2025 ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR - NIO Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.

  ఈ CSIR - NIO Recruitment 2025 ద్వారా 
టెక్నికల్ అసిస్టెంట్ - 24 (UR -17, SC -1,ST -1,OBC -4,EWS -1) పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 

  ఈ CSIR - NIO Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 3, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 2, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.


నవంబర్ నెలలో ఉద్యోగాలు 

Age Limit:

  ఈ CSIR - NIO Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 28 సంవత్సరంల మధ్య వయసును కలిగి ఉండాలి.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
 ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సషన్ ఉంది.

Educational Qualification:

  పోస్టుల వారీగా డిప్లమా/బిఎస్సి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 
 పోస్టుల వారిగా క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Selection Process:


* ట్రేడ్ టెస్ట్
* కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్

  సిలబస్ మరియు పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 

How To Apply:

  అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం https://www.nio.res.in వెబ్సైటులో నవంబర్ 3, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 2, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. 
 ఎటువంటి తప్పులు లేకుండా కరెక్ట్ ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ ఇచ్చి అప్లై చేసుకోండి. 
 

Application Fee:

 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary:


  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే అనేది 35,400 రూపాయల నుండి 1,12,400 రూపాయల మధ్య సాలరీ ఉంటుంది. అన్ని కలుపుకొని నెలకు 65,856 రూపాయల జీతం వస్తుంది. 

Notification: Click Here 

Official Website: https://devapps.ngri.res.in/NioTA2025/


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు