CCRH Recruitment 2025: లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH) నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CCRH Recruitment 2025 ద్వారా చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CCRH Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అని వివరాలు చూద్దాం.
ఈ CCRH Recruitment 2025 ద్వారా
రీసెర్చ్ ఆఫీసర్ (హోమియోపతి) - 12 పోస్టులు
రీసెర్చ్ ఆఫీసర్ (ఎండోక్రినాలజీ) - 1 పోస్టు
రీసెర్చ్ ఆఫీసర్ (పతాలజీ) - 1 పోస్టు
జూనియర్ లైబ్రేరియన్ - 1 పోస్టు
ఫార్మసిస్ట్ - 3 పోస్టులు
ఎక్స్రే టెక్నీషియన్ - 1 పోస్టు
లోవర్ డివిజన్ క్లర్క్ - 27 పోస్టులు
డ్రైవర్ - 2 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ CCRH Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 05, 2025 వ తేదీ నుండి నవంబర్ 26, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
రీసెర్చ్ ఆఫీసర్ (హోమియోపతి)/ రీసెర్చ్ ఆఫీసర్ (ఎండోక్రినాలజీ)/రీసెర్చ్ ఆఫీసర్ (పతాలజీ): 40 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ లైబ్రేరియన్/ఫార్మసిస్ట్/ఎక్స్రే టెక్నీషియన్/డ్రైవర్: 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లోవర్ డివిజన్ క్లర్క్: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరంల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వుడు అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
లోవర్ డివిజన్ క్లర్క్: 12th పాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులకు టైపింగ్ వచ్చి ఉండాలి.
మిగిలిన పోస్టులకు పోస్టును బట్టి రిలేటెడ్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను చూసుకోండి.
Selection Process:
గ్రూపు - A పోస్టులకు రిటర్న్ టెస్టు మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. మిగిలిన పోస్టులకి ఓన్లీ రిటన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.
లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు www.ccrhindia.ayush.gov.in లేదా www.ccrhonline.in లేదా www.eapplynow.com వెబ్సైట్లలో నవంబర్ 05, 2025 వ తేదీ నుండి నవంబర్ 26, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
ముందుగా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత మీరు ఏ పోస్టుకు అప్లై చేద్దాము అనుకుంటున్నారో ఆ పోస్ట్ ను ఎంచుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
Application Fee:
గ్రూపు - A పోస్టులు
ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు మహిళ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
మిగిలిన పోస్టులకు
ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Notification: Click Here
Official Website: https://eapplynow.com/
.png)
0 కామెంట్‌లు