Andhra Pradesh Grameena Bank FLC Recruitment 2025: గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు(APGB) ల్లో ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ (FLC) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Andhra Pradesh Grameena Bank FLC Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.
ఈ Andhra Pradesh Grameena Bank FLC Recruitment 2025 ద్వారా 07 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఒంగోలు - 1 పోస్టు
కడప - 1 పోస్టు
శ్రీకాకుళం - 1 పోస్టు
విశాఖపట్నం - 1 పోస్టు
విజయనగరం - 1 పోస్టు
ఏలూరు - 1 పోస్టు
రాజమహేంద్రవరం - 1 పోస్టు భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 1 సంవత్సరం ఉంటుంది. తర్వాత పర్ఫామెన్స్ ని బేస్ చేసుకొని రెన్యువల్ చేయడం జరుగుతుంది.
నవంబర్ నెలలో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు
Age Limit:
Educational Qualification:
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లు చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి.
అలాగే కంప్యూటర్ పై నాలెడ్జ్ కలిగి ఉండాలి.
గుడ్ హెల్త్ మరియు సౌండ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థి అయి ఉండాలి.
Should have no history of financial irregularities or disciplinary action.
Selection Process:
ముందుగా వచ్చిన అప్లికేషన్స్ అన్ని షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్టు అయినా కాండిడేట్స్ ని ఇంటర్వ్యూ కి పిలుస్తారు.
అభ్యర్థి యొక్క కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఫైనాన్షియల్ నాలెడ్జ్, రూరల్ బ్యాంకింగ్ ఎక్స్పోజర్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఆధారంగా పోస్టుకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
How To Apply:
అభ్యర్థులు ముందుగా అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోనీ ప్రింట్ తీసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫారం లో పూర్తిగా నింపాలి. 1000 రూపాయలను ఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో “Andhra Pradesh Grameena Bank” payable at Guntur పేరు మీద డిడి తీయాలి. ఈ DD నీ అప్లికేషన్ ఫారం తో అటాచ్ చేయాలి. అలాగే నోటిఫికేషన్లు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయాలి. అన్ని వారు అడిగిన విధంగా ఫిల్ చేసి, డాక్యుమెంట్స్ అటాచ్ చేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు నవంబర్ 28, 2025 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు చేరుకునే విధంగా పోస్టు ద్వారా పంపాలి.
Salary:
నెలకు 23,500 రూపాయలు For FL Counsellor
నెలకు 30,000 రూపాయలు For Senior FL Counsellor
మొబైల్ బిల్ - నెలకు 400 రూపాయలు
For any queries: Email: fi@apgb.co.in
Notification: Click Here
Official Website: https://apgb.bank.in/

0 కామెంట్‌లు