VITM Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

 VITM Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు


VITM Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు



  విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నోలజికల్ మ్యూజియం (VITM), బెంగళూరు నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ VITM Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం. 


  ఈ VITM Recruitment 2025 ద్వారా 


  ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ‘A’ - 1 పోస్టు (బెంగళూరు)


  టెక్నీషియన్ ‘A’ - ఫిట్టర్ - 3, ఎలక్ట్రీషియన్ - 1 (బెంగళూరు), కార్పెంటర్ - 1, ఎలక్ట్రానిక్స్ - 1 (తిరుపతి) పోస్టులను 


 ఆఫీసు అసిస్టెంట్ (Gr.III) - 5 పోస్టులను


  మొత్తంగా ఈ రిక్రూట్మెంట్ ద్వారా 12 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఈ VITM Recruitment 2025 కోసం అభ్యర్థులు అక్టోబర్ 20, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.


Age Limit:

  

 ఆఫీసు అసిస్టెంట్ (Gr.III): 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసును కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


 టెక్నీషియన్ ‘A’: 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరము మధ్య వయసును కలిగి ఉండాలి.


  ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ‘A’: 18 సంవత్సరముల నుండి 35 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి. 


Educational Qualification:


  ఆఫీసు అసిస్టెంట్ (Gr.III): ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. 

 టెక్నీషియన్ ‘A’: పదవ తరగతి పాసై ఉండాలి.
అలాగే కార్పెంటర్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ స్ట్రీమ్స్ లో ఐటిఐ చేసిన అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 
అయితే 2 సంవత్సరముల కోర్సు చేసిన వారు ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. ఒక సంవత్సరం కోర్సు చేసిన వారు రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
 
 ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ‘A’: విజువల్ ఆర్ట్/ఫైన్ ఆర్ట్స్/కమర్షియల్ ఆర్ట్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

Selection Process:


రిటర్న్/స్కిల్ టెస్ట్ 

How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు https://www.vismuseum.gov.in/recruitment.php వెబ్ సైట్ లో అక్టోబర్ 20, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

Application Fee:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు 885 రూపాయలను అప్లికేషన్ ఫీజ్ కింద చెల్లించి అప్లై చేసుకోవాలి.

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిసికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Notification: Click Here 

  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు