Sainik School Bijapur Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు
సైనిక్ స్కూల్ బీజాపూర్ నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ Sainik School Bijapur Recruitment 2025 ద్వారా 2 లోవర్ డివిజన్ క్లర్క్(UR-1, ST-1) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు.
Age Limit:
నవంబర్ 1, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
పదవ తరగతి పాస్ అయి ఉండాలి. టైపింగ్ వచ్చి ఉండాలి.
షార్ట్ హ్యాండ్ మరియు కంప్యూటర్ పై నాలెడ్జి కలిగి, ఇంగ్లీష్ మరియు కన్నడలో బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
Selection Process:
అప్లికేషన్స్ నీ ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రిటన్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. 500 రూపాయలను డిడి తీయాలి. అప్లికేషన్ ఫారం ను పూరించి. వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి, అక్టోబర్ 17 2025 వ తేదీ లోపు అప్లికేషన్ అడ్రస్ కు చేరుకునే విధంగా పోస్ట్ ద్వారా పంపాలి.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే 19,900 నుండి 63,200 మధ్య ఉంటుంది. అలాగే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
Notification: Click Here
Official Website: www.sssbj.in

0 కామెంట్‌లు