NIA Recruitment 2025: ఎంటిఎస్ ఉద్యోగాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ NIA Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.
ఈ NIA Recruitment 2025 ద్వారా
MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) - 7 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 4 పోస్టులు
నర్సింగ్ ఆఫీసర్ - 2 పోస్టులు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 1 పోస్టు
ప్రొఫెసర్ - 1 పోస్టు
రేడియోలజిస్ట్ - 1 పోస్టు
నర్సింగ్ సూపరిందేంట్ - 1 పోస్టు
పర్సనల్ అసిస్టెంట్ - 1 పోస్టు
జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ - 1 పోస్టు ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ NIA Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిసెంబర్ 5, 2025 వ తేదీ లోపు www.nia.nic.in వెబ్సైటులో అప్లై చేసుకోవాలి.
Age Limit:
MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) - 25 సంవత్సరముల లోపు వయసును కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ - 28 సంవత్సరముల లోపు వయసును కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ప్రొఫెసర్/రేడియోలజిస్ట్: 40 సంవత్సరముల లోపు వయస్సును కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
నర్సింగ్ ఆఫీసర్ - 30 సంవత్సరముల లోపు వయస్సును కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 50 సంవత్సరముల లోపు వయసును కలిగిన విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ప్రొఫెసర్ - 55 సంవత్సరంల లోపు వయస్సును కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
నర్సింగ్ సూపరిందేంట్ - 56 సంవత్సరముల లోపు వయసును కలిగిన వ్యక్తులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
పర్సనల్ అసిస్టెంట్ - 56 సంవత్సరముల లోపు వయసును కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్): పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన పోస్టులకు సంబంధించి వివరాలను మీరే చూసుకోండి.
Application Fee:
పోస్టు జనరల్& ఓబీసీ ఎస్సీ, ఎస్టీ &EWS
MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) - 2,000 - 1,800
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 4,000 - 3,000
నర్సింగ్ ఆఫీసర్ - 3,000 - 2,000
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 4,000 - 3,000
ప్రొఫెసర్ - 5,000 - 4,000
రేడియోలజిస్ట్ - 4,000 - 3,000
నర్సింగ్ సూపరిందేంట్ - 4,000 - 3,000
పర్సనల్ అసిస్టెంట్ - 2,500 - 2,000
జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ - 2,500 - 2,000
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Notification - Click Here
Official Website: www.nia.nic.in

0 కామెంట్లు