MCEME Recruitment 2025: ఎంటీఎస్ ఉద్యోగాలు

 MCEME Recruitment 2025: ఎంటీఎస్ ఉద్యోగాలు

MCEME Recruitment 2025: ఎంటీఎస్ ఉద్యోగాలు




  మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (MCEME) నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ MCEME Recruitment 2025 ద్వారా 49 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ MCEME Recruitment 2025 in telugu కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం. 


  ఈ MCEME Recruitment 2025 ద్వారా

 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 25 పోస్టులను

 లోవర్ డివిజన్ క్లర్క్ - 5 పోస్టులు

 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 - 2 పోస్టులు

 లాబరేటరీ అసిస్టెంట్ - 3 పోస్టులు

 ట్రేడ్స్ మాన్ మేట్ - 10 పోస్టులు 

 సివిలియన్ మోటర్ డ్రైవర్(OG) - 1 పోస్టు 

 బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపైరర్ - 2 పోస్టులు

 బార్బర్ - 1 పోస్టు మొత్తంగా 49 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 


  ఈ MCEME Recruitment 2025 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే పోస్టింగ్ సికింద్రాబాద్ లో ఉంటుంది.


రైల్వే నుండి విడుదలైన 3 నోటిఫికేషన్లు, 11437 పోస్టులు.


Age Limit:


  18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
 ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
 ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
 ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:


 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

 ట్రేడ్స్ మాన్ మేట్ - పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

 బార్బర్ - పదవ తరగతి పాసై బార్బర్స్ ట్రేడ్ జాబులో ప్రొఫిషియన్సీని కలిగి ఉండాలి.

 లోవర్ డివిజన్ క్లర్క్ - 12వ తరగతి పాసై, టైపింగ్ వచ్చిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 - 12వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెనోగ్రఫీలో ప్రొఫిసియన్సీ కలిగి ఉండాలి.

 లాబరేటరీ అసిస్టెంట్ - సైన్స్ తో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
 లేదా 
 ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

 సివిలియన్ మోటర్ డ్రైవర్(OG) - అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండాలి. హెవీ వెహికల్స్ సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

 బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపైరర్ - అభ్యర్థులు పదవ తరగతి పాసై ఉండాలి.  రిలేటెడ్ వర్క్ లో ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి.

Selection Process:


  * రిటన్ టెస్ట్ 
  * స్కిల్ టెస్ట్ (కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే) 
 ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు చొప్పున ఎగ్జామ్ ఉంటుంది. అయితే పోస్టులను బట్టి సిలబస్ మారుతుంది. ఎగ్జామ్ డేటు మరియు ఎగ్జామ్స్ సెంటర్ ను తర్వాత తెలియజేయడం జరుగుతుంది. 


How To Apply:


  అభ్యర్థులు ముందుగా అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత అప్లికేషన్ ఫారం ను పూర్తిగా నింపాలి. వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి, ఏ పోస్టుకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పోస్టును రాయాలి. అప్లికేషన్ ఫారం లో ఇచ్చిన అడ్రస్కు నవంబర్ 14, 2025 వ తేదీ లోపు చేరుకునే విధంగా పోస్టు ద్వారా అప్లికేషన్ ను పంపాలి.

Notification: Click Here 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు