IUAC Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఎంటిఎస్ ఉద్యోగాలు

 IUAC Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఎంటిఎస్ ఉద్యోగాలు


IUAC Recruitment 2025: పదవ తరగతి అర్హతతో ఎంటిఎస్ ఉద్యోగాలు



  ఇంటర్ యూనివర్సిటీ అసిలరేటర్ సెంటర్ (IUAC) నుండి ఎంటీఎస్ మరియు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ IUAC Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.


  ఈ IUAC Recruitment 2025 ద్వారా

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 2 పోస్టులు (UR-1, SC-1)

స్టెనోగ్రాఫర్ - 1 పోస్టు (UR) ను భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఈ IUAC Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 4, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


Age Limit:


  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 18 సంవత్సరంల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  స్టెనోగ్రాఫర్: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఓ బి సి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:


  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  స్టెనోగ్రాఫర్: బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 
  అలాగే అభ్యర్థులకి షార్తండ్ మరియు టైపింగ్ వచ్చి ఉండాలి.

Selection Process:


  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 

 రిటన్ టెస్ట్ 
 కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ 

  స్టెనోగ్రాఫర్:

 రిటన్ టెస్ట్
 స్కిల్ టెస్ట్ 

How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు https://www.iuac.res.in/vacancies వెబ్ సైట్ లో నవంబర్ 04, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

Application Fee:


  అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించి అప్లై చేసుకోవాలి. 
  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

Salary:


  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): ఈ ఉద్యోగాలు గ్రూప్ సి ఉద్యోగాలు. పే లెవెల్ - 1 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే 18000-56900 రూపాయల మధ్య ఉంటుంది. అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

  స్టెనోగ్రాఫర్: ఈ ఉద్యోగాలు గ్రూప్ సి పే లెవెల్ - 4 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు బేసిక్ పే 25500-81100 రూపాయల మధ్య ఉంటుంది. అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Notification: Click Here 

Official Website: 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు