Canara Bank Apprentice Recruitment 2025: కెనరా బ్యాంకు అప్రెంటీస్ ఉద్యోగాలు

 Canara Bank Apprentice Recruitment 2025: కెనరా బ్యాంకు అప్రెంటీస్ ఉద్యోగాలు


Canara Bank Apprentice Recruitment 2025: కెనరా బ్యాంకు అప్రెంటీస్ ఉద్యోగాలు



  కెనరా బ్యాంకు నుండి ప్రింటిసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ Canara Bank Apprentice Recruitment 2025 ద్వారా 3500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ Canara Bank Apprentice Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Salary అన్ని వివరాలు చూద్దాం.


  ఈ 3500 పోస్టులలో 

  ఆంధ్రప్రదేశ్ లో 242 పోస్టులను

  తెలంగాణ లో 132 పోస్టులను భర్తీ చేస్తున్నారు.


  ఈ Canara Bank Apprentice Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 23, 2025 వ తేదీ నుండి అక్టోబర్ 12, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


ఇంటర్ అర్హతతో 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలు 


Age Limit:


  ఈ Canara Bank Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉండాలి.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 

Educational Qualification:


  జనవరి 01, 2022 వ తేదీ నుండి సెప్టెంబర్ 01, 2025 వ తేదీ మధ్య ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

  అలాగే అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 

Selection Process:


  మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ను నిర్వహించడం జరగదు.

How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 23, 2025వ తేదీ నుండి అక్టోబర్ 12, 2025 వ తేదీ లోపు www.nats.education.gov.in వెబ్సైట్ లో  రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తరువాత వెబ్ సైట్ www.canarabank.bank.in లో అప్లై చేసుకోవాలి.

Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. 
  

Salary:


  ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు 15000 రూపాయలు రావడం జరుగుతుంది. 


  Note: ఈ ఉద్యోగాలు అప్రెంటీస్ ఉద్యోగాలు. పర్మినెంట్ ఉద్యోగాలు కాదు.

Official Website: www.canarabank.bank.in
  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు