ARIES Recruitment 2025: పది,ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

 ARIES Recruitment 2025: పది,ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు


ARIES Recruitment 2025: పది,ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు



  ఆర్యభట్ట రీసెర్చ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ARIOS) నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ARIES Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం. 


  ఈ ARIES Recruitment 2025 ద్వారా 


  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 7 పోస్టులు 


  డ్రైవర్ - 1 పోస్టు


  పర్సనల్ అసిస్టెంట్ - 1 పోస్టు 


  జూనియర్ ఆఫీసర్ - 2 పోస్టులు 


  అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 1 పోస్టు 


  అకౌంట్స్ అసిస్టెంట్ - 2 పోస్టులు 


  అప్పర్ డివిజన్ క్లర్క్ - -


  లోవర్ డివిజన్ క్లర్క్ - 1 పోస్టు 


  సీనియర్ సైంటిఫిక్ అసోసియేట్ - -


  సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 4 పోస్టులు 


  సైంటిఫిక్ అసిస్టెంట్ - 2 పోస్టులు 


  ఇంజనీరింగ్ అసిస్టెంట్ - 4 పోస్టులు 


  జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 3 పోస్టులు 


  జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ - 7 పోస్టులు 


  లాబొరేటరీ అసిస్టెంట్ - 1 ఒక పోస్టు


  మొత్తంగా ఈ రిక్రూట్మెంట్ ద్వారా 36 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 


  ఈ ARIES Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు అక్టోబర్ 17, 2025 వ తేదీ లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 


పది, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో సెప్టెంబర్ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు 


Age Limit:


మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


  డ్రైవర్ - 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  పర్సనల్ అసిస్టెంట్ - 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరములు మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  జూనియర్ ఆఫీసర్ - 56 సంవత్సరముల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 56 సంవత్సరముల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  అకౌంట్స్ అసిస్టెంట్ - 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  లోవర్ డివిజన్ క్లర్క్ - 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  సైంటిఫిక్ అసిస్టెంట్ - 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  ఇంజనీరింగ్ అసిస్టెంట్ - కొన్ని పోస్టులకి 27 సంవత్సరాల లోపు, కొన్ని పోస్టులకి 56 సంవత్సరంల లోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.


  జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 18 నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ - 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉండాలి.


  లాబొరేటరీ అసిస్టెంట్ - 18 నుండి 27 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.


పోస్టులను బట్టి ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు కి 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


Educational Qualification:


  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)

  ఇందులో నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.


  టెక్నికల్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే రెలేవెంట్ ట్రేడ్ లో ITI అర్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.


  డ్రైవర్ - పదవ తరగతి పాస్ అయి ఉండాలి. మోటర్ కార్స్/ హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మోటార్ మెకానిక్స్ పై నాలెడ్జ్ కలిగి ఉండాలి. అలాగే 5 సంవత్సరముల మోటార్ కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఈ ఐదు సంవత్సరాల లో కనీసం 3 సంవత్సరాలు హిల్లి ఏరియాలో ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

ఇంగ్లీష్ లేదా హిందీలో వర్కింగ్ నాలెడ్జ్ ను కలిగి ఉండాలి.


  పర్సనల్ అసిస్టెంట్ - బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ వచ్చి ఉండాలి. అలాగే షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి.


  జూనియర్ ఆఫీసర్ - బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  అకౌంట్స్ అసిస్టెంట్ - బీకాం డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అకౌంట్స్ లో 5 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ను కలిగి ఉండాలి.


  లోవర్ డివిజన్ క్లర్క్ - 12TH లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.


  సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - బ్యాచిలర్స్ డిగ్రీని సైన్సుతో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ లో 60 % మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  సైంటిఫిక్ అసిస్టెంట్ - లైబ్రరీ/లైబ్రరీ & ఇన్ఫోర్మషన్ సైన్స్ లో బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 60% మార్కులతో పాసై ఉండాలి.

  అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

  ఇంజనీరింగ్ అసిస్టెంట్ - సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్/కంప్యూటర్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరముల డిప్లమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

  అలాగే రిలవెంట్ ఫీల్డ్ లో 3 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

  జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ లో బిఎస్సి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

అలాగే సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్/లాబరేటరీ లో 2 సంవత్సరముల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.


  జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ - రిలావెంట్ ఫీల్డ్ లో 2 సంవత్సరముల ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  అలాగే 2 సంవత్సరముల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.


  లాబొరేటరీ అసిస్టెంట్ - 12Th క్లాసు పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


Selection Process:


  రిటెన్ టెస్ట్/ఎగ్జామినేషన్

  స్కిల్/ట్రేడ్ టెస్ట్ 


Application Fee: 


  ఈ ARIES Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ, EWS మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Official Website: https://aries.res.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు