oil recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) నుండి జూనియర్ ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ oil recruitment 2025 ద్వారా 10 జూనియర్ ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ OIL Recruitment 2025 కోసం అభ్యర్థులు ఆగస్టు 08, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 08, 2025 వ తేదీ లోపు https://www.oil-india.com/ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ OIL Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ సెప్టెంబర్ 08, 2025.
ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
10+2 లేదా ఈక్వేలేంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్ 6 మంత్స్ సర్టిఫికెట్ లేదా డిప్లొమా చేసి ఉండాలి.
Selection Process:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. ఈ ఎగ్జామ్ అనేది హిందీ మరియు తెలుగులో ఉంటుంది.
Application Fee:
ఈ OIL RECRUITMENT 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 200 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, EWS మరియు ఫిజికల్ హండికేప్స్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Pay Scale:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు బేసిక్ పే 26,600 రూపాయల నుండి 90,000 రూపాయల మధ్య శాలరీ ఉంటుంది.
Official Website: https://www.oil-india.com/advertisement-list
0 కామెంట్లు