Ad Code

Responsive Advertisement

CSIR IICB Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

 CSIR IICB Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

CSIR IICB Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు


  కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇంస్ట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ, కోల్కతా నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ CSIR IICB Recruitment 2025 ద్వారా జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  ఈ CSIR IICB Recruitment 2025 ద్వారా జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (జనరల్) - 1 పోస్టు, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (ఫైనాన్స్& అకౌంట్స్) - 3 పోస్టులు, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (స్టోర్స్& పర్చేస్) - 2 పోస్టులను, జూనియర్ స్టెనోగ్రఫర్ - 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అఫిషియల్ నోటిఫికేషన్ లో కేటగిరి వైజ్ చూస్కోండి.


ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు జులై 28, 2025 వ తేదీ నుండి ఆగస్టు 22, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


Age Limit:


  జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.


  జూనియర్ స్టేనోగ్రాఫర్: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


  ఫిజికల్ హాండికేప్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హాండికేప్ అభ్యర్థులలో ఎస్సీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.




Educational Qualification:


జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్: 10+2/XII లేదా ఎక్వేలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి.


  జూనియర్ స్తేనోగ్రాఫర్: 10+2/XII లేదా ఎక్వేలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టెనోగ్రఫెర్ వచ్చి ఉండాలి.


Selection Process:


  రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 


  మహిళలు, ఎస్సీ, ఎస్టీ,ఫిజికల్ హాండిక్యాప్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.



How To Apply:


  అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం https://iicb.res.in/ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. జులై 28, 2025 వ తేదీ నుండి ఆగస్టు 22, 2025 వ తేది లోపు అప్లై చేసుకోవాలి.


ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఫీజు చెల్లించాలి. డాక్యుమెంట్స్ నీ స్కాన్ చేసి జ్ అప్లోడ్ చేయాలి.


Official Website: https://iicb.res.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు