Ad Code

Responsive Advertisement

UPSC EPFO Recruitment 2025: పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

 UPSC EPFO Recruitment 2025: పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

UPSC EPFO Recruitment 2025: పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు.


UPSC (యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుండి ఎన్ఫోర్సెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రోవెడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ UPSC EPFO Recruitment 2025 ద్వారా 230 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లో భర్తీ చేస్తున్నారు. ఈ EPFO Recruitment 2025 ద్వారా 156 ఎన్ఫోర్సెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలను మరియు 74 అసిస్టెంట్ ప్రోవెడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగాలను మొత్తం గా 230 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  ఈ UPSC EPFO Recruitment 2025 కోసం అభ్యర్థులు జులై 29, 2025 వ తేదీ నుండి ఆగస్టు 18, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.


Age Limit:


 ఎన్ఫోర్సెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉండాలి.


 అసిస్టెంట్ ప్రోవెడెంట్ ఫండ్ కమిషనర్: 18 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


  ఫిజికల్ హ్యాండికేప్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.



Educational Qualification:


  ఏదైనా యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


Selection Process:


* రిటర్న్ ఎగ్జామినేషన్


* ఇంటర్వ్యూ


* డాక్యుమెంట్ వెరిఫికేషన్ 


* మెడికల్ ఎగ్జామినేషన్


Examination Centres:


ఆంధ్రప్రదేశ్: అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ. 


తెలంగాణ: హైదరాబాదు, వరంగల్.


Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 25 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రెండు పోస్టులకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 50 రూపాయలను చెల్లించాలి.


మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.


Official Website: https://www.upsconline.nic.in



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు