Ad Code

Responsive Advertisement

annadata sukhibhava payment status check: అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్

 annadata sukhibhava payment status check: అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్


annadata sukhibhava payment status check: అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్


  అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్లో ఆగస్టు 2, 2025వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ 5000 రూపాయలు రైతుల అకౌంట్లో పడ్డాయో లేదో annadata sukhibhava payment status check చెక్ చేసుకోండి.



  అన్నదాత సుఖీభవ పథకం కింద ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతుల అకౌంట్లో 5000 రూపాయలు జమ కావడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతుల అకౌంట్లో ఆగస్టు 2వ తేదీన ₹2,000 జమా కావడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్లో మొత్తంగా 7000 రూపాయలు జమ కావడం జరిగింది. 


  ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం ఏర్పాటు అయితే రైతులకు 20,000 రూపాయలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్న విధంగానే కూటమి భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


  రైతులకు 20,000 రూపాయల హామీల్లో భాగంగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మూడు విడుదల్లో డబ్బును జమా చేయనుంది. 


పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.


  మొదటి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు మొత్తంగా 7000 రూపాయలు, రెండవ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం ₹2000 మొత్తంగా 7000 రూపాయలు, మూడవ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ₹4,000 మరియు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు మొత్తంగా 6000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. మూడు విడతలు కలుపుకొని రైతుల అకౌంట్లో సంవత్సరానికి ₹20,000 జమా కానున్నాయి. 


  అయితే మొదటి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ₹5,000 మరియు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు మొత్తంగా 7000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. అయితే ఈ డబ్బులు రైతుల అకౌంట్లో జమ అయ్యాయో లేదో ఎలా తెలుసుకోవాలో ఎప్పుడూ చూద్దాం.



Annadata Sukhibhava Payment Status Check



   అన్నదాత సుఖీభవ పథకం కింద 5000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయ్యాయో లేదో చూసుకోండి.


Annadata Sukhibhava Payment Status Check - Click Here 


  పైన ఉన్న లింకుపై క్లిక్ చేయండి. తర్వాత రైతు యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్షన్ కూడా ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయండి. రైతుకు ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయో చూసుకోండి






Official Website: https://annadathasukhibhava.ap.gov.in



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు