Punjab & Sind Bank LBO Recruitment 2025: బ్యాంకుల్లో కొలువులు

Punjab & Sind Bank LBO Recruitment 2025: బ్యాంకుల్లో కొలువులు



Punjab & Sind Bank LBO Recruitment 2025: బ్యాంకుల్లో కొలువులు


  పంజాబ్ & సిండ్డ్ బ్యాంక్ నుండి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. Punjab & Sind Bank LBO Recruitment 2025 ద్వారా 750 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. Apply At https://punjabandsindbank.co.in/


  ఈ Punjab & Sind Bank LBO Recruitment 2025 కోసం అభ్యర్థులు ఆగస్టు 20, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 4, 2025 వ తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్ అయిన https://punjabandsindbank.co.in/ లో అప్లై చేసుకోవాలి. 


  ఆన్లైన్ ఎగ్జామినేషన్ అక్టోబర్, 2025వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.


  ఈ రిక్రూట్మెంట్ ద్వారా 750 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. రాష్ట్రాల వారీగా పోస్టులు

  • ఆంధ్ర ప్రదేశ్ - 80 

  • చత్తిస్ గర్ - 40

  • గుజరాత్ - 100

  • హిమాచల్ ప్రదేశ్ - 30

  • జార్ఖండ్ - 35

  • కర్ణాటక - 65

  • మహారాష్ట్ర - 100

  • ఒడిశా - 85

  • పాండిచ్చేరి - 5

  • పంజాబ్ - 60

  • తమిళనాడు - 85

  • తెలంగాణ - 50

  • అస్సాం - 15


  మొత్తంగా 750 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 


Age Limit:


  ఆగస్టు 01, 2025 వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 30 సంవత్సరములు మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

అంటే అభ్యర్థులు 1995 ఆగస్టు 2 వ తేదీ నుండి 2005 ఆగస్టు 1 వ తేది మధ్య పుట్టి ఉండాలి.


ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 


పదవ తరగతి అర్హతతో కోర్టు లో ఉద్యోగాలు.



Educational Qualification:


  సెప్టెంబర్ 04, 2025 వ తేదీ నాటికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  అలాగే పబ్లిక్ సెక్టార్ బ్యాంకు/రూరల్ రీజనల్ బ్యాంకు లో రెగ్యులర్ బేసిస్ కింద ఆఫీసర్ కేడర్ లో 18 నెలలు లేదా అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. 


Selection Process:


  • రిటన్ టెస్ట్ 

  • స్క్రీనింగ్ 

  • పర్సనల్ ఇంటర్వ్యూ 

  • ఫైనల్ మెరిట్ లిస్ట్ 

  • లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సి టెస్ట్ (ఏ రాష్ట్రానికి అయితే అభ్యర్థులు అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.)

  • ఫైనల్ సెలక్షన్ 


Examination Centers:


ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, విజయవాడ/గుంటూరు


తెలంగాణ: హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ 


Application Fee:


  జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబిసి అభ్యర్థులు 850+అప్లికబుల్ టాక్సెస్+పేమెంట్ గేట్వే చార్జెస్ చెల్లించి ఈ Punjab & Sind Bank LBO Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.


  ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 100+ అప్లికబుల్ టాక్సెస్+పేమెంట్ గేట్వే చార్జెస్ చెల్లించి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. 


Note: ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు సర్వీస్ బాండును రాయాలి.


Official Website: Punjabandsindbank.co.in



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు