Ad Code

Responsive Advertisement

IBPS Clerk Recruitment 2025 In Telugu: ఎనీ డిగ్రీ అర్హతతో బ్యాంకుల్లో 10277 ఉద్యోగాలు.

 IBPS Clerk Recruitment 2025 In Telugu: ఎనీ డిగ్రీ అర్హతతో బ్యాంకుల్లో 10277 ఉద్యోగాలు.


IBPS Clerk Recruitment 2025 In Telugu: ఎనీ డిగ్రీ అర్హతతో బ్యాంకుల్లో 10277 ఉద్యోగాలు.



  ఇన్స్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) నుండి బ్యాంక్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ IBPS Clerk Recruitment 2025 ద్వారా 10277 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

  ఈ 10277 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ లో 367 ఉద్యోగాలను మరియు తెలంగాణ లో 261 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  ఈ IBPS Clerk Recruitment 2025 ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యుసిఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్& సింద్ బ్యాంక్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


  ఈ IBPS Clerk Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 01, 2025 వ తేది నుండి ఆగస్టు 21, 2025 వ తేది లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.


Age Limit:


  ఆగస్టు 01, 2025 వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  అంటే అభ్యర్థులు 02.08.1997 వ తేదీ నుండి 01.08.2005 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి.


ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 

  ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

  ఫిజికల్ హండి కాపీడీ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.


పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.


Educational Qualification:


ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


అభ్యర్థులు ఏ స్టేట్ కి అప్లై చేస్తారో ఆ స్టేట్ కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులకి తెలుగు చదవడం, రాయడం,మాట్లాడటం వచ్చి ఉండాలి.


  కంప్యూటర్ పై నాలెడ్జ్ కలిగిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదంటే అభ్యర్థులు ఏదో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ ను స్కూల్ లేదా కాలేజీ లో చదివి ఉండాలి.


Selection Process:


1) ప్రిలిమినరీ ఎగ్జామ్ 

2) మెయిన్ ఎగ్జామ్ 

3) లోకల్ లాంగ్వేజ్ టెస్ట్


ప్రిలిమినరీ ఎగ్జామ్:

  ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 30 ప్రశ్నలు - 30 మార్కులు - 20 నిమిషాలు

  న్యూమరికల్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు - 35 మార్కులు - 20 నిమిషాలు

  రీజనింగ్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు - 35 మార్కులు - 20 మార్కులు

  మొత్తం గా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 60 నిమిషన్ల పాటు నిర్వహించడం జరుగుతుంది.


ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంది.

ప్రిలిమినరీ ఎగ్జామ్ ను అక్టోబర్ 2025 న నిర్వహించడం జరుగుతుంది.

  హాల్ టికెట్ ను సెప్టెంబర్ 2025 లో విడుదల చేయడం జరుగుతుంది.

ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ నవంబర్ 2025 లో విడుదల కావడం జరుగుతుంది.


మెయిన్ ఎగ్జామినేషన్:


  జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ - 40 ప్రశ్నలు - 50 మార్కులు - 20 నిమిషాలు 

   ఇంగ్లిష్ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 35 నిమిషాలు

  రీజనింగ్ ఎబిలిటీ - 40 ప్రశ్నలు - 60 మార్కులు - 35 నిమిషాలు

  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 35 ప్రశ్నలు - 50 మార్కులు - 30 నిమిషాలు

మొత్తం గా 155 ప్రశ్నలకు గాను 200 మార్కుల చొప్పున 120 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది.


  ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంది.

  మెయిన్ ఎగ్జామ్ ను నవంబర్ 2025 లో నిర్వహించడం జరుగుతుంది.

  జాబ్ అలర్ట్మెంట్ ను మార్చి 2026 లో ఇవ్వడం జరుగుతుంది.


Application Fee:


  ఈ IBPS Clerk Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 850 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.


  ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హండికేప్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 175 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.



ఎగ్జామినేషన్ సెంటర్స్: 


ఏపీ: 

ప్రిలిమ్స్: అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం,శ్రీకాకుళం, విశాఖపట్నం

మెయిన్స్: గుంటూరు/విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం.


తెలంగాణ:

ప్రిలిమ్స్: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్

మెయిన్స్: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.


Official Website: www.ibps.in.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు