APPSC Hostel Welfare Officer Grade-II Recruitment 2025: ఏపీపీఎస్సీ లో ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా A.P.B.C. వెల్ఫేర్ సుబ్బర్టినేట్ సర్వీస్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ Grade-2 (Women) ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం ఒక పోస్టును మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఆ పోస్టును కూడా మహిళలకు కేటాయించారు. అందుకే ఈ నోటిఫికేషన్ కు మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 17, 2025 వ తేదీ నుండి అక్టోబర్ 07, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి, బి.ఎడ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
రిటర్న్ ఎగ్జామినేషన్:
Paper-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ - 150 ప్రశ్నలు - 150 మార్కులు - 150 నిమిషాలు
Paper-2: సబ్జెక్టు (ఎడ్యుకేషన్) - 150 ప్రశ్నలు - 150 మార్కులు - 150 నిమిషాలు
మొత్తం గా 300 మార్కులకు గాను ఎగ్జామ్ ఉంటుంది.
ప్రతి తప్పు సమాధానానికి 1/3 rd నెగెటివ్ మార్కింగ్ ఉంది.
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్:
100 మార్కులకు గాను 60 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 250 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మరియు 80 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 37,640 రూపాయల నుండి 1,15,500 రూపాయల మధ్య జీతం ఉంటుంది.
Notification: Click Here
Official Website: psc.ap.gov.in
.png)
0 కామెంట్‌లు