Ad Code

Responsive Advertisement

South Indian Bank junior officer Recruitment 2025 in telugu: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

South Indian Bank junior officer Recruitment 2025 in telugu: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు


South Indian Bank junior officer Recruitment 2025 in telugu: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు



  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ ఆఫీసర్/బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఈ South Indian Bank junior officer Recruitment 2025 కోసం అభ్యర్థులు www.southindianbank.com. వెబ్ సైట్ లో మే 19, 2025వ తేదీ నుండి మే 26, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 

  ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ ఆఫీసర్/బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు సంవత్సరానికి 7.44 లక్షల రూపాయలు సాలరీ ఉంటుంది.

Educational Qualification: 


  South Indian Bank junior officer Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ను ఎనీ స్ట్రీమ్ లో కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది.


Age Limit: 


 ఏప్రిల్ 30, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు వయసు గల అభ్యర్థులు ఈ South Indian Bank junior officer Recruitment 2025 ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Selection Process: 


  ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 



  ముందుగా మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. ఈ ముడు సంవత్సరాల వర్కును బేస్ చేసుకుని జాబును పర్మినెంట్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1) ఉద్యోగానికి పర్మినెంట్ చేయడం జరుగుతుంది. 

Application Fee: 


  South Indian Bank junior officer Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద 500 రూపాయలను చెల్లించాలి. 

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 200 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

How to Apply: 


ఈ ఉద్యోగాల కోసం అప్లికేషన్లను మే 19 నుండి మే 26 వ తేదీ లోపు పెట్టుకోవాలి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. www.southindianbank.com వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. 

  అభ్యర్థులు బేసిక్ డీటెయిల్స్ మరియు అడిగిన డాక్యుమెంట్స్ ని కరెక్ట్ వే లో అప్లోడ్ చేయాలి. 

రీసెంట్ పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోను మాత్రమే వాడాలి. ఆ ఫోటో అనేది వైట్ లో తీసుకొని ఉండాలి. ఫోటోలో అభ్యర్థులు క్యాపులు, హాట్స్ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని ఉండకూడదు. ఫోటో యొక్క విడ్త్ 378 పిక్సెల్స్ మరియు హైట్ 437 పిక్సెల్స్ ఉండాలి. అప్లోడ్ చేసే ఫోటో అనేది 50 కేబి లోపల ఉండాలి. ఫైల్ అనేది పిడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి.

అభ్యర్థులు వైట్ కలర్ పేపర్లో బ్లాక్ ఇంకు పెన్నుతో సైన్ చేసి అప్లోడ్ చేయాలి. విడ్త్ 140 పిక్సెల్స్ మరియు హైట్ 110 పిక్సెల్స్ ఉండాలి. అప్లోడ్ చేసేది 50 కేబి లోపల ఉండాలి. పిడిఎఫ్ ఫార్మాట్లో ఫైలు ను అప్లోడ్ చేయాలి.

  అలాగే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ని కూడా అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అప్లోడ్ చేయండి. 

  అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ ను బాగా చదువుకొని ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి.

Official Website: www.southindianbank.com

Salary: 7.44 LPA


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు