NSC Recruitment 2025 In Telugu: ఇంటర్, ఐటిఐ, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.
నేషనల్ సైన్స్ సెంటర్, Guwahati నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ nsc recruitment 2025 ద్వారా ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఎ - 1 పోస్టు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎ - 1 పోస్టు, టెక్నీషియన్ ఎ - 4 ఉద్యోగాలను, ఆఫీసు అసిస్టెంట్ గ్రేడ్ 3 - 1 పోస్టును భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు జులై 31, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Educational Qualification:
ఆఫీసు అసిస్టెంట్: ఇంటర్ లేదా ఈక్వేలంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అలాగే అభ్యర్థులు టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
టెక్నీషియన్ ఎ: పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
అలాగే ఫిట్టర్, ఎలక్ట్రికల్, కార్పెంటర్ ట్రేడ్స్ లో ఐటిఐ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
2 సంవత్సరాలు ఐటిఐ చేసిన వారు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 1 సంవత్సరం ఐటిఐ కోర్సు చేసిన అభ్యర్థులు 2 సంవత్సరముల ఎక్సపిరియన్స్ కలిగి ఉండాలి.
ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎ: బ్యాచిలర్స్ డిగ్రీ నీ సైన్స్ లో ఫిజిక్స్ తో పాటు క్రింది ఏవైనా రెండు సబ్జెక్ట్స్ లో చేసి ఉండాలి.
కెమిస్ట్రీ, మాథెమాటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆస్ట్రానమీ, జియాలజీ మరియు స్టాటిస్టిక్స్.
లేదా
బ్యాచిలర్స్ డిగ్రీ నీ సైన్స్ లో కెమిస్ట్రీ తో పాటు క్రింది ఏవైనా రెండు సబ్జెక్ట్స్ లో చేసి ఉండాలి.
జూలజీ, బొటని, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయో టెక్నాలజీ మరియు మాలిక్యులర్ బయాలజీ.
అలాగే అభ్యర్థులు కు ఇంగ్లీష్ మరియు లోకల్ లాంగ్వేజ్ రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.
ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఎ: విజువల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, కమర్షియల్ అర్ట్స్ లో 1st క్లాస్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
ఇంటర్ అర్హతతో 691 ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు.
Age Limit:
ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఎ, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎ, టెక్నీషియన్ ఎ: 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఆఫీసు అసిస్టెంట్ గ్రేడ్ 3: 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 885 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లి హండికాపీడ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
జులై 31, 2025 వ తేదీ లోపు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Salary:
ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఎ, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎ: ₹ 29,200-92,300/- మధ్య జీతం ఉంటుంది. అలాగే అ దర్ అలోవేన్సెస్ ఉంటాయి. అన్ని కలుపుకొని నెలకు ₹ 58,060/- రూపాయల జీతం ఉంటుంది.
టెక్నీషియన్ ఎ, ఆఫీసు అసిస్టెంట్ గ్రేడ్ 3: ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే ₹ 19,900-63,200/- మధ్య జీతం ఉంటుంది. అలాగే అదర్ అలవెన్సెస్ ఉంటాయి. అన్ని కలుపుకొని నెలకు ₹ 39,460/- రూపాయల జీతం ఉంటుంది.
Official Website: https://ncsm.gov.in/.
0 కామెంట్‌లు