Aadhar Seva Kendra Jobs Recruitment 2025 In Telugu: 12TH క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు
ఆధార్ కార్డు సెంటర్స్ లో పనిచేయడానికి 12వ తరగతి అర్హతతో అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ aadhar seva kendra jobs recruitment 2025 ద్వారా ఆధార్ ఆపరేటర్/సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ Aadhar Seva Kendra Jobs Recruitment 2025 కోసం అభ్యర్థులు ఆగస్టు 01, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
ఈ Aadhar Seva Kendra Jobs Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులకు 18 సంవత్సరములు నిండి ఉండాలి.
Educational Qualification:
ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు అందరూ ఈ Aadhar Seva Kendra Jobs Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లేదా
పదవ తరగతి చేసి తరువాత రెండు సంవత్సరముల ఐటిఐ కోర్సు చేసిన అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లేదా
పదవ తరగతి చేసిన తర్వాత మూడు సంవత్సరముల డిప్లమా చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అయితే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే ఆధార్ ఆపరేటర్/సూపర్వైజర్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.
అలాగే అభ్యర్థులు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ను కలిగి ఉండాలి.
Vacancies:
Andhra Pradesh:
నెల్లూరు - 1
శ్రీకాకుళం - 1
వెస్ట్ గోదావరి - 1
ఏలూరు - 1
గుంటూరు - 1
తిరుపతి - 1
విశాఖపట్నం - 2
విజయనగరం - 1
కృష్ణ - 2
Telangana:
జనగాన్ - 1
జోగులాంబ గద్వాల్ - 1
ములుగు - 1
నాగర్ కర్నూల్ - 1
నిర్మల్ - 1
పెద్దపల్లి - 1
సంగారెడ్డి - 1
వికారాబాద్ - 1
ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఒక సంవత్సరం వరకు ఉంటుంది. వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అభ్యర్థులను తీసివేయవచ్చు, లేదంటే రెన్యువల్ చేయవచ్చు.
Official Website: https://career.csccloud.in/job-post/ntuw
0 కామెంట్‌లు