Ad Code

Responsive Advertisement

APPSC Forest Section Officer Recruitment 2025 in telugu: అటవి శాఖలో ఉద్యోగాలు.

 APPSC Forest Section Officer Recruitment 2025 in telugu: అటవి శాఖలో ఉద్యోగాలు.

APPSC Forest Section Officer Recruitment 2025 in telugu: అటవి శాఖలో ఉద్యోగాలు.



 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ APPSC Forest Section Officer Recruitment 2025 ద్వారా 100 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

  అభ్యర్థులు ఈ APPSC Forest Section Officer Recruitment 2025 ఉద్యోగాల కోసం జులై 28, 2025 వ తేదీ నుండి ఆగస్టు 17, 2025 వ తేదీలోపు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://psc.ap.gov.in లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Age Limit:


  ఈ APPSC Forest Section Officer Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేటు జూలై 01, 2025.

  ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:


  బొటని లేదా ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ లేదా జువాలజీ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా జువాలజీ లేదా అగ్రికల్చర్ సబ్జెక్టుల్లో బ్యాచులర్స్ డిగ్రీ చేసి ఉండాలి. 

లేదా 

  కెమికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


PHYSICAL REQUIREMENTS:


Height: 

  Male: 163 cm
  Female: 150 cm

Chest: 

  Male: 84 cm (5 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ ఉండాలి.)
  Female: 79 cm ( 5 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ ఉండాలి)

ఎస్టీ అభ్యర్థులకు రిలాక్సేషన్ ఉంటుంది.

Selection Process:


  1) Screening Test 
  2) Main Examination 
  3) Computer Proficiency Test 

  4) Physical Test:

  Male: పురుషులు 4 గంటలలో 25 కిలోమీటర్లను వాక్ చేయాల్సి ఉంటుంది.

  Female: మహిళలు 4 గంటలలో 16 కిలోమీటర్లను వాక్ చేయాల్సి ఉంటుంది.

Application Fee: 


  అభ్యర్థులు ఈ APPSC Forest Section Officer Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 250 రూపాయలను మరియు ఎగ్జామినేషన్ కి 80 రూపాయలను మొత్తంగా 330 రూపాయలను చెల్లించాలి.

  ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

Official Website: https://psc.ap.gov.in



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు