AP Police Constable Results Merit List 2025 In Telugu: ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు https://slprb.ap.gov.in/
AP Police Constable Exam Results Merit List 2025 విడుదల అవ్వనున్నాయి. ఈ AP Constable Exam Results Merit List జులై 29, 2025 వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల అవనున్నాయి. అఫిషియల్ వెబ్సైట్ https://slprb.ap.gov.in/ లో Merit List చూసుకోండి.
ఈ AP Police Constable Exam Results 2025 ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత సచివాలయం లో నేడు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ AP Police Constable Notification 2025 ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ AP Police Constable Notification అనేది 2022 నవంబర్ 22 వ తేదిన విడుదల కావడం జరిగింది. ఈ ఏపీ పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం 5,03,487 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. జనవరి 2023 న 4,90,000 మంది విద్యార్థులు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రాయడం జరిగింది.
ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను 4,90,000 మంది రాయగా 95,000 మంది పాస్ కావడం జరిగింది. ఈ 95000 మంది అభ్యర్థులకు డిసెంబర్ 30, 2024 వ తేది నుండి ఫిబ్రవరి 01, 2025 వ తేదీ వరకు ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్స్ కి 95,000 మందిని పిలవగా 69,000 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది.
69,000 మంది విద్యార్థులు ఈవెంట్స్ కి హాజరు కాగా 39,000 మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన 39,000 మంది విద్యార్థులకు జూన్ 01, 2025 వ తేదీన AP Police Constable Mains Exam ను నిర్వహించడం జరిగింది.
ఈ ఏపీ కానిస్టేబుల్ మెన్స్ ఎగ్జామ్ కోసం అభ్యర్థులు మే 23, 2025 వ తేదీ నుండి మే 31, 2025 వ తేదీ వరకు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ఏపీ కానిస్టేబుల్ మెన్స్ ఎగ్జామ్ ను జూన్ 01, 2025 వ తేదీన నిర్వహించడం జరిగింది.
AP Police Constable Results 2025 Merit List:
ఈ AP Police Constable Mains Results Merit List 2025 ఫలితాలు జులై 29, 2025 వ తేదీన విడుదల అవ్వనున్నాయి. ఈ AP Constable Mains Results 2025 ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత సచివాలయం లో నేడు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ AP Police Constable Mains Results Merit List 2025 కోసం అభ్యర్థులు క్రింద ఉన్న అఫిషియల్ వెబ్సైట్ లో కి వెళ్ళి కానిస్టేబుల్ రిజల్ట్స్ పై క్లిక్ చేసి తమ ఫలితాలను చుస్కోవచ్చు.
Official Website: https://slprb.ap.gov.in/
0 కామెంట్‌లు