Kurnool District Asha Worker Recruitment 2025: కర్నూలు జిల్లాలో 44 ఆశా వర్కర్ ఉద్యోగాల భర్తీ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఆశ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Kurnool District Asha Worker Recruitment 2025 ద్వారా 44 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 32 ఉద్యోగాలను, పట్టణ ప్రాంతాలలో 12 ఉద్యోగాలను మొత్తంగా 44 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ AP Kurnool District Asha Worker Recruitment 2025 కోసం అభ్యర్థులు జూన్ 24, 2025వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 28, 2025వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాలి.
ఈ AP Kurnool District Asha Worker Recruitment 2025 కి సంబంధించి మెరిట్ లిస్టును జూలై 08, 2025వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ జూలై 10, 2025వ తేదీన ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification For Kurnool District Asha Worker Recruitment 2025:
ఈ Kurnool District Asha Worker Recruitment 2025 కు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
* అప్లై చేసుకునే మహిళ ఆ గ్రామానికి కోడలిగా చెంది ఉండాలి.
* విడో/డైవర్సిడ్ మహిళలకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
* అప్లై చేసుకునే మహిళ పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
* మంచిగా తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
* అప్లై చేసుకునే మహిళలకు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి.
Age Limit:
మహిళలు ఈ Kurnool District Asha Worker Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 25వ సంవత్సరముల నుండి 45 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
Selection Process:
పదవ తరగతి మార్కులను బేస్ చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది.
Application Fee:
ఈ Kurnool District Asha Worker Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 200 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఈ 200 రూపాయలను అప్లికేషన్లో ఇచ్చిన అకౌంట్ నెంబర్ కి పే చేయాలి. అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత రిసిప్ట్ ను అప్లికేషన్ ఫామ్ కు ఆడ్ చేయాలి.
How to Apply:
అభ్యర్థుల అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి నోటిఫికేషన్ను క్షుణ్ణంగా చూసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని, నింపండి. నింపిన అప్లికేషన్ ఫామ్ తో పాటు క్రింది డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయండి.
* పదవ తరగతి పాసైన సర్టిఫికెట్ కాపీ
* రేషన్ కార్డు
* రేసిడెంట్ సర్టిఫికెట్
* డైవర్స్ మహిళలు-కోర్టు కాపీ
* వీడో - భర్త డెత్ సర్టిఫికేట్
* ఆధార్ కార్డు
* ఫీజు రీసిప్టు
అన్ని తీసుకొని పట్టణ ప్రాంతాల్లోని వారు వార్డు సెక్రటరీ పరిధిలోని UPHC మెడికల్ ఆఫీసర్ కి, గ్రామీణ ప్రాంతాల వారు PHC మెడికల్ ఆఫీసర్ కి అందజేయాలి.
Official Website: https://kurnool.ap.gov.in/
0 కామెంట్‌లు