How to Download RRB NTPC Graduate Level Exam Hall Ticket 2025: ఎన్టిపిసి రైల్వే అడ్మిట్ కార్డు.
NTPC (Graduate) Exam 2025 కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అఫీషియల్ గా విడుదల కావడం జరిగింది. ఈ NTPC (Graduate) Exam Admit Card 2025 Download చేసుకోండి. ఈ NTPC (Graduate) 2025 Exams ను జూన్ 05, 2025వ తేదీ నుండి జూన్ 23, 2025 వ తేదీ ల మధ్య 15 రోజుల వ్యవధిలో నిర్వహించనున్నారు.
How to Download RRB NTPC Graduate Level Exam Hall Ticket 2025:
అభ్యర్థులు ఈ NTPC (Graduate) 2025 Exam కి సంబంధించి తమ ఎగ్జామ్ సిటీ మరియు తేదీని, తమ ఎగ్జామ్ కి 10 రోజుల ముందు చూసుకోవచ్చు.
అభ్యర్థులు తమ ఎగ్జామ్ డేట్ కి నాలుగు రోజుల ముందు ఈ NTPC (Graduate) Exam Admit Card 2025 నీ Download చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ ntpc గ్రాడ్యుయేట్ లెవెల్ హాల్ టికెట్లను www.rrbapply.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. మే 13, 2025 వ తేదీన ఈ RRB ntpc Exam Dates ను అఫీషియల్ గా ఆర్ఆర్బి అహ్మదాబాద్ వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది.
అభ్యర్థులు తమ ఎగ్జామ్ సిటీ మరియు డేట్ ను ఎలా చూసుకోవాలి అంటే. ఈ RRB Ntpc Graduate Level Exams 2025 అనేవి జూన్ 5వ తేదీ నుండి జూన్ 23వ తేదీల మధ్య జరగనున్నాయి. అంటే అభ్యర్థులు జూన్ 5వ తేదీకి పది రోజుల ముందు అంటే మే 25 వ తేదీ నుండి ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.rrbapply.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి.
అభ్యర్థులకు జూన్ 5వ తేదీ ఎగ్జామ్ ఉండి ఉంటే అందుకు పది రోజులు ముందు తమ ఎగ్జాం సిటీ మరియు డేటును చూసుకోవచ్చు. జూన్ 6వ తేదీ ఉంటే అందుకు పది రోజుల ముందు తమ ఎగ్జామ్ డేట్ మరియు సిటీ ఓపెన్ కావడం జరుగుతుంది. అలా చివరి ఎక్సమ్ డేటు జూన్ 23వ తేదీ. ఎవరికైనా జూన్ 23వ తేదీ ఎగ్జాం సెంటర్ పడి ఉంటే అందుకు పది రోజులు ముందు జూన్ 13వ తేదీ తమ ఎగ్జామ్ సిటీ మరియు డేటును చూసుకోవచ్చు.
అభ్యర్థులు తమ ఎగ్జామ్ కి నాలుగు రోజుల ముందు మాత్రమే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. జూన్ 5వ తేదీ ఎగ్జామ్ ఉన్నవారు జూన్ 1వ తేదీ నుండి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ ఎగ్జామ్ ఉన్నవారు జూన్ రెండవ తేదీ తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా చివరి తేదీ జూన్ 23వ తేదీ ఎగ్జామ్ ఉన్నవారు జూన్ 19వ తేదీ తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, తప్పనిసరిగా అందులోని ఇన్స్ట్రక్షన్స్ బాగా చదువుకోండి. అందులోని ఇన్స్ట్రక్షన్స్ బాగా చదువుకొని ఎగ్జామ్స్ హాల్ కి ఏమి తీసుకువెళ్లాలో చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్ దూరంగా ఉన్నవారు ఒకరోజు ముందే సెంటర్ ను చేరుకొండి. హాల్ టికెట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మాత్రం మరవద్దు.
అప్లై చేసుకున్నవారందరూ సి బి టి 1 ను బాగా రాయాలి అని కోరుకుంటున్నాము.
ఈ రైల్వే నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత విడుదలయ్యాయి. అందులో ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్టిపిసి నోటిఫికేషన్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది.
.png)
0 కామెంట్‌లు