SJVN Recruitment 2025 in telugu: బీటెక్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం
SJVN Limited, నుండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ The Satluj Jal Vidyut Nigam (SJVN) అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తుంది.
ఈ SJVN Recruitment 2025 ద్వారా
సివిల్ - 30 (అన్ రిజర్వుడ్ - 09, ఓబీసీ - 08, ఎస్సీ - 05, ఎస్టి - 03, ఈడబ్ల్యూఎస్ - 05) పోస్టులను,
ఎలక్ట్రికల్ - 15 (అన్ రిజర్వుడ్ - 05, ఓబీసీ - 04, ఎస్సీ - 03, ఎస్టి - 01, ఈడబ్ల్యూఎస్ - 02) పోస్టులను,
మెకానికల్ - 15 (అన్ రిజర్వుడ్ - 07, ఓబీసీ - 04, ఎస్సీ - 02, ఎస్టి - 01, ఈడబ్ల్యూఎస్ - 01) పోస్టులను,
హ్యూమన్ రిసోర్స్ - 07 (అన్ రిజర్వుడ్ - 05, ఓబీసీ - 01, ఈడబ్ల్యూఎస్ - 01) పోస్టులను,
ఎన్విరాన్మెంట్ - 07 (అన్ రిజర్వుడ్ - 05, ఓబీసీ - 01, ఎస్టి - 01) పోస్టులను,
జువాలజీ- 07 (అన్ రిజర్వుడ్ - 04, ఓబీసీ - 01, ఎస్సీ - 01, ఈడబ్ల్యూఎస్ - 01) పోస్టులను,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 06 ( అన్ రిజర్వుడ్ - 02, ఓబీసీ - 02, ఎస్సీ - 01,ఎస్టి - 01,) పోస్టులను,
ఫైనాన్స్ - 20 ( అన్ రిజర్వుడ్ - 09, ఓబీసీ - 06, ఎస్సీ - 02, ఎస్టి - 01, ఈడబ్ల్యూఎస్ - 02) పోస్టులను,
లా - 07 ( అన్ రిజర్వుడ్ - 03, ఓబీసీ - 02, ఎస్సీ - 01, ఈడబ్ల్యూఎస్ - 01) పోస్టులను, భర్తీ చేస్తున్నారు.
ఈ SJVN Recruitment 2025 ద్వారా 114 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కోసం ఏప్రిల్ 28, 2025 వ తేదీ ఉదయం 10 గంటల నుండి మే 18, 2025వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు www.sjvn.nic.in. వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
మే 18, 2025 వ తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబిసి నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరములు ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
పిడబ్ల్యూబీడీ అభ్యర్థులలో జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
Civil: సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
Electrical: ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
Mechanical: మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
Human Resource: గ్రాడ్యుయేషన్ తో పాటు 2 సంవత్సరాల ఎంబీఏ/Personnel/HR తో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లమా చేసి ఉండాలి.
Environment: ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి లేదా ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్/ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
Geology: అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Information Technology: కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
Finance: CA/ICWA-CMA/ఫైనాన్స్లో రెండు సంవత్సరాల ఎంబీఏ చేసి ఉండాలి.
Law: గ్రాడ్యుయేషన్ డిగ్రీని లా లో కంప్లీట్ చేసిన వారు అర్హులు. (3 సంవత్సరాల ఎల్.ఎల్.బి కోర్సు లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేసి ఉండాలి.)
పైన తెలిపిన క్వాలిఫికేషన్ అన్ని రెగ్యులర్లో చేసి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హండి క్యాప్డ్ అభ్యర్థులు 50% మార్కులతో పాసై ఉండాలి. మిగిలిన క్యాటగిరి వారు 55% మార్కులతో పాసై ఉండాలి.
ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ జూలై 31, 2025 నాటికి మీకు రిజల్ట్స్ రావాలి. అలా అయితేనే మీరు ఎలిజిబుల్.
SELECTION PROCESS:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), గ్రూపు డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫైనల్ సెలక్షన్ అనేది CBT స్కోరును 75%, గ్రూపు డిస్కషన్ ను 10%, పర్సనల్ ఇంటర్వ్యూను 15% వెయిటేజ్ గా తీసుకొని సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT):
150 ప్రశ్నలకు గాను 150 మార్కులు చొప్పున 2 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు.
Syllabus:
Section- I : రిలవెంట్ డిస్ప్లేన్ నుండి 120 మార్కులు రావడం జరుగుతుంది.
Section- II: 30 మార్కులు జనరల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంటెలిజెంట్ టెస్ట్ హెడ్సెట్రా.. నుండి రావడం జరుగుతుంది.
TEST CENTRES :
న్యూఢిల్లీ ఇంక్లూడింగ్ ఎన్సిఆర్, చండీగర్, ఈటా నగర్ (అరుణాచల్ ప్రదేశ్), డెహ్రాడూన్, హిమాచల్ ప్రదేశ్ (షిమ్లా/మండి/బిలాస్పూర్/సోలాన్/కాంగ్ర/హమీర్పూర్/వునా/కుళ్ళు - అవైలబిలిటీనీ బట్టి టెస్ట్ సెంటర్ ను ఎన్నుకోవడం జరుగుతుంది.)
అభ్యర్థులు రెండు సెంటర్లను ఆప్షన్స్ గా పెట్టుకోవాలి. ప్రిఫరెన్స్ 1 మరియు ప్రిఫరెన్స్ 2.
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఒక సంవత్సరం ఆన్ జాబ్ మరియు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది.
SERVICE AGREEMENT BOND:
సెలెక్ట్ అయిన అభ్యర్థులు జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబిసి అభ్యర్థులు మూడు సంవత్సరాలకు గాను 10 లక్షల బాండును రాయాలి. SC/ST /PwBD అభ్యర్థులు 7,50,000 రూపాయలను బాండ్ రాయాలి.
Application Fee:
ఇ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే 600+ GST 18% రూపాయల ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Website: www.sjvn.nic.in
0 కామెంట్‌లు