IIT Madras Recruitment 2025 in telugu: పర్మినెంట్ సెంటర్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
Indian Institute of technology madras, Chennai నుండి గ్రూపు ఏ గ్రూపు బి మరియు గ్రూప్ సి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ IIT Madras Recruitment 2025 in telugu ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా
Group - A: లైబ్రేరియన్(డిప్యూటేషన్)-01 ( అన్ రిజర్వుడు), చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ - 01 (అన్ రిజర్వుడు), డిప్యూటీ రిజిస్టర్ - 02 (ఈడబ్ల్యూఎస్ - 01, ఓబిసి-01), టెక్నికల్ ఆఫీసర్ - 01 ( అన్ రిజర్వుడ్), అసిస్టెంట్ రిజిస్టరార్ - 02 ( ఈ డబ్ల్యూ ఎస్ - 01, ఓబిసి - 01)
Group - B: జూనియర్ టెక్నికల్ సుపరిండెంట్ - 01 (ఓబిసి), జూనియర్ సుపరిండెంట్ - 05 (అన్ రిజర్వుడ్డ్ - 02, ఈడబ్ల్యూఎస్ - 01, ఓబిసి - 01, ఎస్సీ - 01)
Group - C: జూనియర్ అసిస్టెంట్ - 10 ( అన్ రిజర్వుడ్డ్ - 04, ఈడబ్ల్యూఎస్ - 01, ఓబీసీ - 03, ఎస్సీ - 02
ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కోసం ఏప్రిల్ 19, 2025వ తేదీ నుండి మే 19, 2025వ తేదీ సాయంత్రం 5:30 లోపు ఆన్లైన్లో https://recruit.iitm.ac.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
లైబ్రేరియన్, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్టర్ పోస్టులకు అప్లై చేయాలి అంటే 50 సంవత్సరాల లోపు వయస్సును కలిగి ఉండాలి.
టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టరార్ పోస్టులకు అప్లై చేయాలి అంటే 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
Group - B: జూనియర్ టెక్నికల్ సుపరిండెంట్, జూనియర్ సుపరిండెంట్ పోస్టులకు అప్లై చేయాలి అంటే 32 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేయాలి అంటే 27 సంవత్సరాల లోపు అభ్యర్థులు వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ కి 5 సంవత్సరాలు ఓ బి సి కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
అలాగే ఫిజకల్ హ్యాండికేటప్పుడు మరియు
ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు కూడా ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
Group - C: జూనియర్ అసిస్టెంట్: ఆర్ట్స్/సైన్సు లేదా హ్యూమనీటీస్, ఇంక్లూడింగ్ కామర్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీని 60 శాతం మార్కులతో కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ పై నాలెడ్జిని కలిగి ఉండాలి.
Group - A
అసిస్టెంట్ రిజిస్టరార్: మాస్టర్స్ డిగ్రీని 55% మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ను మీరే చూసుకోండి అఫీషియల్ నోటిఫికేషన్ లో.
Application Fee:
500 రూపాయలు అప్లికేషన్ ఫీజు కింద ఆన్లైన్ మోడ్ లో చెల్లించాలి.
మహిళలు ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఇండియన్ సిటిజన్ అందరూ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత కచ్చితంగా మీ అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ అవుట్ తీపించుకోండి. ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. కచ్చితంగా ఈమెయిల్ ఐడిని మాత్రం వ్యాలీడ్ ది మాత్రమే ఇవ్వండి.
మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఒకటి కన్న ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక్క పోస్టుకు ఒక్కో అప్లికేషన్ మరియు ఫీజు చెల్లించాలి.
0 కామెంట్‌లు