టెన్త్ అర్హతతో స్కూల్లో ఉద్యోగాలు: SAINIK SCHOOL AMARAVATHINAGAR Recruitment 2026

 SAINIK SCHOOL AMARAVATHINAGAR Recruitment 2026

SAINIK SCHOOL AMARAVATHINAGAR Recruitment 2026


  సైనిక్ స్కూల్ అమరావతి నగర్, తమిళనాడు నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలను రెగ్యులర్ మరియు కాంట్రాక్టువల్ బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారూ. ఈ SAINIK SCHOOL AMARAVATHINAGAR Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.


  ఈ SAINIK SCHOOL AMARAVATHINAGAR Recruitment 2026 ద్వారా 

 మెస్ మేనేజర్ (రెగ్యులర్) - 1 పోస్టు (UR)

 లోవర్ డివిజన్ క్లర్క(రెగ్యులర్) - 1 పోస్టు (UR)

 మెడికల్ ఆఫీసర్ (కాంట్రాక్టువల్) - 1 పోస్టు (UR)

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు జూన్ 30, 2026.

CBI Recruitment 2026. 4500 పోస్టులు

Age Limit:


  మెస్ మేనేజర్/మెడికల్ ఆఫీసర్: ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు ఆగస్టు 01, 2026వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి. 

  లోవర్ డివిజన్ క్లర్క్: ఆగస్టు 01, 2026వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification:

 మెస్ మేనేజర్: పదవ తరగతి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
 
 
లోవర్ డివిజన్ క్లర్క్: పదవ తరగతి లేదా ఈక్వాలింట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే టైపింగ్ వచ్చి ఉండాలి. అలాగే షార్ట్ హ్యాండ్ పైన నాలెడ్జ్ కలిగి ఉండాలి.

 
మెడికల్ ఆఫీసర్: M.B.B.S చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు.


Selection Process:


  రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్/ప్రొసీషియన్సీ టెస్ట్ మరియు ఇంటర్వ్యూను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

How To Apply:


  ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫారం ని ఎటువంటి తప్పులు లేకుండా పూరించాలి. వారు అడిగినా అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి. నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రస్కు జూన్ 30, 2026వ తేదీలోగా చేరుకునే విధంగా పంపాలి.

Application Fee:

  ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 300 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది. 

Salary:

  మెస్ మేనేజర్ - 29,200 - 92,300 + DA 


 లోవర్ డివిజన్ క్లర్క్ - 19,900 - 63,200 + DA 

 మెడికల్ ఆఫీసర్ - 45,000

Notification PDF 











కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు