RRC Northern Railway Apprentice Recruitment 2025: 4116 అప్రెంటీస్ ఉద్యోగాలు

 RRC Northern Railway Apprentice Recruitment 2025: 4116 అప్రెంటీస్ ఉద్యోగాలు

RRC Northern Railway Apprentice Recruitment 2025: 4116 అప్రెంటీస్ ఉద్యోగాలు



  రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్తన్ రైల్వే నుండి అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ RRC Northern Railway Apprentice Recruitment 2025 ద్వారా 4116 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ RRC Northern Railway Apprentice Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

  ఈ RRC Northern Railway Apprentice Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు నవంబర్ 25, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 24, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 

ఈ ఉద్యోగాల కోసం ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని పోస్టులను కలుపుకొని 4116 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ తో పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. 


పదవ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో MTS ఉద్యోగాలు. 

Age Limit:


  డిసెంబర్ 24, 2025 వ తేదీ నాటికి 15 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్స్యేషన్ ఉంది.


Educational Qualification:


  పదవ తరగతి 50% మార్కులతో పాసై, రిలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Selection Process:


  పదవ తరగతి మరియు ఐటిఐ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

  మెరిట్ లిస్టు అనేది ఫిబ్రవరి 2026 లో విడుదలవుతుంది. 

Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

  Note: ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. ఈ ఉద్యోగాలు అప్రెంటీస్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే ఒక సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది.


Notification: Click Here 

Official Website: https://rrcnr.org/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు