VSSC Recruitment 2025: డ్రైవర్ ఉద్యోగాలు

VSSC Recruitment 2025: డ్రైవర్ ఉద్యోగాలు 


VSSC Recruitment 2025: డ్రైవర్ ఉద్యోగాలు



  విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురం నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ VSSC Recruitment 2025 కి సంబంధించి Apply, Eligibility, Age Limit అన్ని వివరాలు చూద్దాం.


  ఈ VSSC Recruitment 2025 ద్వారా

  డ్రైవర్ - 27 (UR-14, OBC-7, EWS-3, SC-2, ST-1) పోస్టులను 


  కుక్ - 2 (UR-2) పోస్టులను

  మొత్తంగా 29 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఈ VSSC Recruitment 2025 కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2025 వ తేదీ నుండి అక్టోబర్ 8, 2025 వ తేదీలోపు www.vssc.gov.in వెబ్సైటు లో అప్లై చేసుకోవాలి

పది, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు

 

Age Limit:


  18 నుండి 35 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 
ఏజ్ లిమిట్ వివరాలు వెల్లడించలేదు. అయితే సాధారణంగా ఇటువంటి ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరముల మధ్య వయసు ను అడగడం జరుగుతుంది.

 అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది.

Educational Qualification:


  డ్రైవర్: అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండాలి. వాలిడ్ LVD డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లోవర్ వెహికల్ డ్రైవర్ గా 3 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

  కుక్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే 5 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

Application Fee: 


  ఈ VSSC Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది. 
  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 500 రూపాయలు రెఫండ్ కావడం జరుగుతుంది.

Salary:


  డ్రైవర్: ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పే 19,900 రూపాయల నుండి 63,200 రూపాయల మధ్య జీతం ఉంటుంది. ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఉంటాయి. 

  కుక్: ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పే 19,900 రూపాయల నుండి 63,200 రూపాయల మధ్య జీతం ఉంటుంది. ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఉంటాయి. 

Notification: Click Here 

Official Website: www.vssc.gov.in


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు