Sainik School Satara Recruitment 2025: వార్డ్ బాయి ఉద్యోగాలు
సైనిక్ స్కూల్ సతారా నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Sainik School Satara Recruitment 2025 ద్వారా 5 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Sainik School Satara Recruitment 2025 కి సంబంధించి Apply, Age Limit, Selection, Eligibility అన్ని వివరాలు చూద్దాం.
ఇండియన్ నేషనల్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ Sainik School Satara Recruitment 2025 ద్వారా
వార్డ్ బాయ్ - 2 పోస్టులు
నర్సింగ్ సిస్టర్ - 1 పోస్టు
కౌన్సిలర్ - 1 పోస్టు
క్వార్టర్ మాస్టర్ - 1 పోస్టు
మొత్తంగా 5 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాంట్రాక్ట్యువల్ బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ Sainik School Satara Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో సెప్టెంబర్ 30, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
సెప్టెంబర్ 30, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
వార్డ్ బాయ్: పదవ తరగతి పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి.
క్వార్టర్ మాస్టర్: బిఎ/బీకాం చేసి ఉండాలి. అలాగే యూడిసి స్టోర్స్ లో ఐదు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ను కలిగి ఉండాలి.
మిగతా పోస్టులకి మీరే అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
అప్లై చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి ఎగ్జామినేషన్ను నిర్వహించుతారు.
How To Apply:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు www.sainiksatara.org వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారం నింపి, వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ₹250 లను డిడి రూపంలో చెల్లించి. డిడిని అటాచ్ చేసి వారు అడిగిన విధంగా అడ్రస్ కు సెప్టెంబర్ 30వ తేదీ లోపు చేరే విధంగా అప్లికేషన్ పంపాలి.
Salary:
వార్డ్ బాయ్ - 27,000 రూపాయలు నెలకు
నర్సింగ్ సిస్టర్ - 20,000 రూపాయలు నెలకు
కౌన్సిలర్ - 37,000 రూపాయలు నెలకు
క్వార్టర్ మాస్టర్ - 30,000 రూపాయలు నెలకు
Notification: Click Here
Official Website: www.sainiksatara.org
0 కామెంట్‌లు