SBI Clerk Prelims Admit Card 2025 Download In Telugu: ఎస్బిఐ క్లర్కు ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్

SBI Clerk Prelims Admit Card 2025 Download In Telugu: ఎస్బిఐ క్లర్కు ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్






  ఎస్బిఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఎగ్జామ్స్ సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో జరగనున్నాయి. అయితే అభ్యర్థులు SBI Clerk Prelims Admit Card 2025 ను ఎలా Download చేసుకోవాలో చూద్దాం. 


ఎస్బిఐ క్లర్క్ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆగస్టు 06, 2025వ తేదీ నుండి ఆగస్టు 26, 2025వ తేదీ వరకు అప్లై చేసుకున్నారు.

ఈ ఎస్బిఐ క్లర్క్ నోటిఫికేషన్ 2025 ద్వారా మొత్తంగా దేశవ్యాప్తంగా 5180 క్లర్ ఉద్యోగాలను ఎస్బిఐ బ్యాంకుల్లో భర్తీ చేస్తూ ఉన్నారు.

  ఈ 5180 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 310 ఉద్యోగాలు మరియు తెలంగాణ లో 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.



Selection Process:


  * ప్రిలిమినరీ ఎగ్జామ్ 

  * మెయిన్ ఎగ్జామ్ 

  * లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ 

ప్రిలిమినరీ ఎగ్జామ్:

  ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 30 ప్రశ్నలు - 30 మార్కులు - 20 నిమిషాలు 

  న్యూమరికల్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు - 35 మార్కులు - 20 నిమిషాలు 

  రీజనింగ్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు - 35 మార్కులు - 20 నిమిషాలు 

  ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 60 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ కి సపరేట్ టైమింగ్ కేటాయించడం జరిగింది. ప్రతి తప్పు సమాధానానికి 1/4TH నెగిటివ్ మార్కింగ్ ఉంది. 

How To Download SBI Clerk Prelims Admit Card 2025 In Telugu:


  ఈ ఎస్బిఐ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షలను 2025 సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. 

అడ్మిట్ కార్డులకు సంబంధించి డౌన్లోడ్ లింకు యాక్టివేట్ అయింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం.

SBI Clerk Prelims Admit Card Download 2025 - Click Here 

  అభ్యర్థులు పైన ఉన్న క్లిక్ హియర్ పై క్లిక్ చేయండి. కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. లాగిన్ క్రెడియన్షియల్ లో క్రింద
  * ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. 
  * మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేయండి. 
  * తరువాత క్రింద డేట్ అఫ్ బర్త్ ను ఎంటర్ చేయండి.(EX: మీ డేట్ ఆఫ్ బర్త్ 01-జనవరి-2002 అనుకుంటే, మీరు డేట్ అఫ్ బర్త్ ను 01-01-02 గా ఎంటర్ చేయాలి.)
  * తర్వాత క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి. 

Official Website: www.sbi.co.in





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు