Rangareddy District Mee Seva Notification 2025: రంగారెడ్డి జిల్లాలో మీసేవ సెంటర్లకు నోటిఫికేషన్

 Rangareddy District Mee Seva Notification 2025: రంగారెడ్డి జిల్లాలో మీసేవ సెంటర్లకు నోటిఫికేషన్ 


Rangareddy District Mee Seva Notification 2025: రంగారెడ్డి జిల్లాలో మీసేవ సెంటర్లకు నోటిఫికేషన్



  మీసేవ సెంటర్లను నెలకొల్పుటకు నోటిఫికేషన్ విడుదల అయింది. రంగారెడ్డి జిల్లాలో మీసేవ కేంద్రాలను నెలకొల్పుటకు ఈ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ Rangareddy District Mee Seva Notification 2025 ద్వారా 11 మీ సేవ సెంటర్లకై నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ Rangareddy District Mee Seva Notification 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply వివరాలు చూద్దాం.


  ఈ Rangareddy District Mee Seva Notification 2025 కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 20, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Rangareddy District Mee Seva Notification 2025 ద్వారా 

  గండిపేట్ - 4 (వట్టినాగులపల్లి-1, గండిపేట్-1, కిస్మత్పూర్-1, గంధంగూడ-1)


  మొయినాబాద్ - 3 (అజీజ్ నగర్-1, హిమాయత్ నగర్-1, కనకమామిడి-1)


  జిల్లేఢ్ చౌదర్గూడెం - 2 (తుంపల్లి-1, ఎదిరా-1)


  సరూర్ నగర్ - 1 (తుమ్మబౌలి) 


  మంచాల్ - 1 (లోయపల్లి) లో మీ సేవ కేంద్రాల ను భర్తీ చేస్తున్నారు.


Age Limit:


  21 సంవత్సరముల నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు.


పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో సెప్టెంబర్ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. 



Qualification:


  అభ్యర్థి స్థానికుడై ఉండవలెను. (మండలము ప్రామాణికముగా) 

  డిగ్రీ లేదా ఆపై అర్హతలను కలిగి ఉండాలి.

  కంప్యూటర్ గురించి పూర్తి అవగాహన కలిగినట్లు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

  మీసేవ కేంద్రంను నిర్వహించుటకు పెట్టుబడి స్తోమత కలిగి ఉండాలి.

  అభ్యర్థి నేర చరిత్ర కలిగి ఉండకూడదు.


Selection Process:


  రాత పరీక్ష మరియు మౌలిక పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.


పేద/వికలాంగ యువత మరియు సమాజంలోని ఇతర వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తారు.


How To Apply:


  అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపాలి. తరువాత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పనిచేయు వేళల్లో సమర్పించాలి. 

  అప్లికేషన్ సమర్పించుటకు చివరి తేదీ సెప్టెంబర్ 20, 2025.

అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డి.డి. 500 రూపాయలను తీసి ఫారం వెంబడి జత చేయవలెను.


Official Website: https://rangareddy.telangana.gov.in/



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు