LICHFL Apprentice Recruitment 2025 In Telugu: డిగ్రీ అర్హతతో ఎల్ఐసి లో ఉద్యోగాలు
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) నుండి అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ LICHFL Apprentice Recruitment 2025 ద్వారా 192 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ LICHFL Apprentice Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection, Salary, Apply Process అన్ని వివరాలను చూద్దాం.
ఈ 192 ఉద్యోగాలలో
ఆంధ్ర ప్రదేశ్ - 14 పోస్టులు
అస్సాం - 1 పోస్టు
బీహార్ - 1 పోస్టు
చత్తీస్గడ్ - 3 పోస్టులు
ఢిల్లీ - 3 పోస్టులు
గుజరాత్ - 5 పోస్టులు
హర్యానా - 3 పోస్టులు
జమ్మూ అండ్ కాశ్మీర్ - 1 పోస్టు
కర్ణాటక - 28 పోస్టులు
కేరళ - 6 పోస్టులు
మధ్యప్రదేశ్ - 12 పోస్టులు
మహారాష్ట్ర - 25 పోస్టులు
ఓడిష - 1 పోస్టు
పుదుచ్చేరి - 1 పోస్టు
పంజాబ్ - 2 పోస్టులు
రాజస్థాన్ - 6 పోస్టులు
సిక్కిం - 2 పోస్టులు
తమిళనాడు - 27 పోస్టులు
తెలంగాణ - 20 పోస్టులు
ఉత్తరప్రదేశ్ - 18 పోస్టులు
ఉత్తరాకండ్ - 3 పోస్టులు
వెస్ట్ బెంగాల్ - 10 పోస్టులు
ఈ LICHFL Apprentice Recruitment 2025 రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ LICHFL Apprentice Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 2, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 22, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
20 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ LICHFL Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఏపీ, టీఎస్ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు
Educational Qualification:
సెప్టెంబర్ 01, 2021 వ తేదీ నుండి సెప్టెంబర్ 01, 2025 వ తేదీ మధ్య ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో ఆ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ఎగ్జామ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 100 ప్రశ్నలకు గాను 60 నిమిషాల పాటు ఈ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.
ఎగ్జామ్ ను మీ ఇంట్లో నే నిర్వహించడం జరుగుతుంది.
Examination Fee:
944 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 708 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 472 చెల్లిస్తే సరిపోతుంది.
Salary:
ఈ LICHFL Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నెలకు 12,000 రూపాయలు స్టైఫండ్ రావడం జరుగుతుంది.
How To Apply:
అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం https://nats.education.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. తర్వాత మీరు అప్లై చేసుకున్న మెయిల్ కు nfo@bfsissc.com మెయిల్ రావడం జరుగుతుంది. మీకు వచ్చిన మెయిల్ ను చెక్ చేసుకుని, ఫుల్ డీటెయిల్స్ చూసుకొని అప్లికేషన్ ఫీజు లింకు పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫీజు కట్టాలి.
Posting:
Note: ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు. పర్మినెంట్ ఉద్యోగాలు కాదు.
Official Website: Https://nats.education.gov.in
0 కామెంట్లు