IOCL Junior Engineers Recruitment 2025: ఐఓసీఎల్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నుండి జూనియర్ ఇంజనీర్స్/ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ IOCL Junior Engineers Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection, Apply, Salary అన్ని వివరాలు చూద్దాం.
ఈ IOCL Junior Engineers Recruitment 2025 కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 12, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 28, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit:
జూలై 01, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 26 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ IOCL Junior Engineers Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్ హండికేప్డ్ అభ్యర్థుల్లో జనరల్/Ews అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
కెమికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఇన్స్ట్రుమెంటేషన్ రిలేటెడ్ స్ట్రీమ్స్ లో 3 సంవత్సరముల డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే 65% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 55% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది. మీ బ్రాంచి ఏదో నోటిఫికేషన్ లో ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి.
అయితే ఎక్కువ(హయర్) క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోకూడదు.
Selection Process:
* కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
* గ్రూప్ డిస్కషన్ & గ్రూప్ టాస్క్
* పర్సనల్ ఇంటర్వ్యూ
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి సంబంధించి అడ్మిట్ కార్డు అక్టోబర్ 16, 2025వ తేదీన విడుదల అవుతుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్టు ను అక్టోబర్ 31, 2025 వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.
CBT Exam Centres:
ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ/గుంటూరు, రాజమండ్రి
తెలంగాణ: హైదరాబాదు, వరంగల్
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 30,000 రూపాయల నుండి 1,20,000 రూపాయల మధ్య జీతం ఉంటుంది. అలాగే ఇంక ఆధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
అన్ని కలుపుకొని సంవత్సరానికి 10.6 లక్షల జీతం రావడం జరుగుతుంది.
Application Fee:
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించి చేసుకోవాలంటే 400 రూపాయలను చెల్లించి అభ్యర్థులు చేసుకోవాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హండిక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు 3 సంవత్సరముల సర్వీస్ బాండ్ రాయాల్సి ఉంటుంది.
Official Website: www.iocl.com
0 కామెంట్‌లు