HQ SOUTH WESTERN COMMAND Recruitment 2025 : ఎంటీఎస్ ఉద్యోగాలు

 HQ SOUTH WESTERN COMMAND Recruitment 2025 : ఎంటీఎస్ ఉద్యోగాలు


HQ SOUTH WESTERN COMMAND Recruitment 2025 : ఎంటీఎస్ ఉద్యోగాలు



 HQ సౌత్ వెస్ట్రన్ కమాండ్ లో గ్రూప్ సి డిఫెన్స్ సివిలియన్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ HQ SOUTH WESTERN COMMAND Recruitment 2025 ద్వారా 21 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 



  ఈ HQ SOUTH WESTERN COMMAND Recruitment 2025 ద్వారా 


  MTS (Head Messenger) - 1 పోస్టు

  MTS (Messenger) - 5 పోస్టులు

  MTS(Safaiwala) - 3 పోస్టులు

  MTS(Chowkidar) - 2 పోస్టులు

  MTS(Washerman) - 1 పోస్టు

  MTS(Daftry) - 1 పోస్టు

  MTS (Gardner) - 2 పోస్టులు

  Cook - 1 పోస్టు

  Stenographer Grade-II - 5 పోస్టులు లను భర్తీ చేస్తున్నారు. 


ఈ ఉద్యోగాల కోసం సెప్టెంబర్ 17, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 


Age Limit:


  18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. 


Educational Qualification:


  

  MTS (Messenger)/MTS(Safaiwala)/MTS(Chowkidar)/MTS(Washerman)/MTS(Daftry)/MTS (Gardner): పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


MTS (Head Messenger): పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఇండియన్ కుకింగ్ లో నాలెడ్జ్ ను కలిగి ఉండాలి. & ట్రేడులో ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి.


Stenographer Grade-II: 12th క్లాసు లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 

  అలాగే స్టెనోగ్రాఫర్ లో డిప్లమా/కోర్సు చేసి ఉండాలి.


Selection Process:


  రిటన్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. తర్వాత పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది.


How To Apply:


  ఈ HQ SOUTH WESTERN COMMAND Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ను నింపి, బారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాక్ చేయాలి. నోటిఫికేషన్లు ఇచ్చిన అడ్రస్ కు సెప్టెంబర్ 17, 2025 వ తేదీ లోగా చేరుకునే విధంగా పంపాలి.


Notification 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు