APSRTC Apprentice Recruitment 2025: ఆర్టీసీ లో ఉద్యోగాలు
APSRTC (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) లో ఉద్యోగాల ను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అప్రెంటిషిప్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ APSRTC Apprentice Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Apply, Selection అన్ని వివరాలు చూద్దాం.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మేషనిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ APSRTC Apprentice Recruitment 2025 ద్వారా
చిత్తూరు లో - 48 పోస్టులు
తిరుపతి లో - 88 పోస్టులు
నెల్లూరు లో - 91 పోస్టులు
ప్రకాశం లో - 54 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
పది, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో ARIES లో ఉద్యోగాలు
Educational Qualification:
ఈ APSRTC Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు సంబంధిత ఫీల్డ్ లో ఐటిఐ చేసి ఉండాలి.
Selection Process:
మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూను కూడా నిర్వహించడం జరుగుతుంది.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in వెబ్సైటు లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వెబ్సైటు నందు లాగిన్ అయ్యి అప్రెంటిషిప్ చేయదలుచుకున్న జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవలెను. ఆన్లైన్లో అభ్యర్థులు అక్టోబర్ 4, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
తర్వాత అక్టోబర్ 6, 2025 వ తేదీ లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో తెలిపిన జిరాక్స్ లను మరియు రెసుమె ను వారు తెలిపిన అడ్రస్కు పంపవలెను.
Application Fee:
అప్లై చేసుకున్న అభ్యర్థులకు వెరిఫికేషన్ కొరకు తేదీని మరల ప్రకటించడం జరుగుతుంది. పత్రికల ద్వారా తేదీని ప్రకటించడం జరుగుతుంది.
వెరిఫికేషన్ కోసం వెళ్లే అభ్యర్థులు 100 రూపాయలు రుసుము మరియు 18 రూపాయలు జీఎస్టీ నీ చెల్లించవలెను.
Contact: ఏదైనా సందేహం ఉన్న యెడల ఆఫీసు సమయములలో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 9154291408 నెంబర్ కు సంప్రదించవలెను.
Note: ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు
Official Website: www.apsrtc.ap.gov.in

0 కామెంట్‌లు