Ad Code

Responsive Advertisement

OICL Recruitment 2025 In Telugu: ఎనీ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

OICL Recruitment 2025 In Telugu: ఎనీ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు


OICL Recruitment 2025 In Telugu: ఎనీ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు



  OICL (ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్) నుండి అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ OICL Recruitment 2025 ద్వారా 500 అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 

  ఈ 500 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్లో 26 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. కేటగిరి వైజ్ పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

  ఈ OICL Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 02, 2025 వ తేదీ నుండి ఆగస్టు 17, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. 

Age Limit: 


  21 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అంటే అభ్యర్థులు జూలై 31, 1995 వ తేదీ నుండి జులై 31, 2004వ తేదీ మధ్య పుట్టి ఉండాలి. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేటు జూలై 31, 2025. 

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

  ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 


Educational Qualification:


  ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పదవ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్టును చదివి ఉండాలి. 

  అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 

Selection Process:


* Tier-1: Preliminary Exam 

* Tier-2: Main Examination 

* Regional Language Test 

Examination Centers:

Tier-1:

ఆంధ్రప్రదేశ్: విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి. 

తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్. 

Tier-2:

ఆంధ్రప్రదేశ్/తెలంగాణ: హైదరాబాదు 

Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 850 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 100 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

Salary:


  మెట్రో సిటీలో గనక పోస్టింగ్ వస్తే నెలకు 40,000 రూపాయల వరకు సాలరీ రావడం జరుగుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు