Ad Code

Responsive Advertisement

APRJC 3rd Phase Counseling 2025 in Telugu: రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కౌన్సిలింగ్

 APRJC 3rd Phase Counseling 2025 in Telugu: రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కౌన్సిలింగ్

APRJC 3rd Phase Counseling 2025 in Telugu: రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కౌన్సిలింగ్




  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కోసం మూడవ ఫేస్ కౌన్సెలింగ్ జరగనుంది. ఈ APRJC 3rd Phase Counseling 2025 in Telugu అడ్మిట్ కార్డులను విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు https://aprs.apcfss.in/ వెబ్సైటు లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  ఇప్పటివరకు APRJC కోసం ఫేస్ 1 మరియు ఫేస్ 2 లో కౌన్సిలింగ్ లు నిర్వహించడం జరిగింది. మిగిలిన సీట్లను ఈ ఫేస్ త్రి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఫేస్ వన్ మరియు ఫేస్ టు లో సీటు రాని అభ్యర్థులు ఈ ఫేస్ త్రి కౌన్సిలింగ్ కు అటెండ్ కాగలరు.




  చాలామంది విద్యార్థులు ఫేస్ ఫోర్ కౌన్సెలింగ్ ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. పరిస్థితుల రీత్యా ఫేస్ 4 కౌన్సిలింగ్ వండే అవకాశాలు ఉన్నాయి. జూన్ 23, 2025 వ తేదీన RGUKT IIIT కి సంబంధించి మెరిట్ లిస్టును విడుదల చేయడం జరుగుతుంది. ఏపీఆర్జేసీలో ఇప్పటికే చేరిన విద్యార్థులు RGUKT IIIT సీటు వస్తే వెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఖాళీలను భర్తీ చేయడానికి మళ్లీ నాలుగవ కౌన్సిలింగ్ ఉంటుంది. 

How to Download For APRJC 3rd Phase Counseling Admit Card: 


  APRJC 3rd Phase Counseling Admit Card ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ముందుగా అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://aprs.apcfss.in/ లోకి వెళ్ళండి. తర్వాత అక్కడ ఉన్న APRJC పై క్లిక్ చేయండి.  క్లిక్ చేయగానే అన్ని పరిశీలించండి. ఒకచోట Call Letter Phase - III - Click Here అని ఉంటుంది. Click Here పై క్లిక్ చేయండి.

  క్యాండిడేట్ యొక్క ఐడి, డేట్ అఫ్ బర్త్ మరియు క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. మీ యొక్క కాల్ లెటర్ ఓపెన్ కావడం జరుగుతుంది. విద్యార్థులు తమ కాల్ లెటర్ ని చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి.

Official Website: https://aprs.apcfss.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు