Kadapa medical College Recruitment 2025 in telugu apply at https//www.kadapa.gov.ap.in: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.
Government of Andhra Pradesh, medical education Department నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ Kadapa medical College Recruitment 2025 ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, కడప, వైయస్సార్ జిల్లాలో భర్తీ చేస్తున్నారు.
ఈ Kadapa medical College Recruitment 2025 ఉద్యోగాల కోసం మే 10, 2025 వ తేదీ నుండి మే 20, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
ఈ Kadapa medical College Recruitment 2025 రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్టు బేస్ కింద 19 ఉద్యోగాలను, అవుట్సోర్సింగ్ కింద 50 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 ఉద్యోగాలను ఈ AP contract, Outsourcing Recruitment 2025 ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఈ Kadapa medical College Recruitment 2025 ద్వారా
పదవ తరగతి అర్హతతో Bank of Baroda లో 500 ప్యూన్ ఉద్యోగాలు.
Contract Based:
1) అనతేసీయ టెక్నీషియన్ - 04 పోస్టులు
2) ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ - 06 పోస్టులు
3) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 - 09 పోస్టులు.
ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే ప్రతి నెల Rs.32,670/-రూపాయలు శాలరీ రావడం జరుగుతుంది.
Outsourcing:
1) జూనియర్ అసిస్టెంట్ - 02 పోస్టులు
2) డేటా ఎంట్రీ ఆపరేటర్స్ - 02 పోస్టులు
3) ఎలక్ట్రీషియన్ - 01 పోస్టు
4) జనరల్ డ్యూటీ అటెండెంట్ - 44 పోస్టు లు
5) ప్లంబర్ - 01 పోస్టు
జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే 18,500 శాలరీ వస్తుంది.
జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే 15,500 శాలరీ వస్తుంది.
Age Limit:
Educational Qualification:
డేటా ఎంట్రీ ఆపరేటర్స్:
ఏదైనా డిగ్రీని కంప్యూటర్తో చేసిన అభ్యర్థులు రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.
డిగ్రీలో కంప్యూటర్ కోర్సు చేయకపోతే, ఒక సంవత్సరం కంప్యూటర్ అప్లికేషన్స్ పిజీ డిప్లమా చేసి ఉండాలి.
ఎలక్ట్రీషియన్:
ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటిఐ చేసి ఉండాలి. ఒక సంవత్సరం ఎలక్ట్రిషన్ ట్రేడ్ లో అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
జనరల్ డ్యూటీ అటెండెంట్:
పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలు ఎక్కువగా 44 ఉన్నాయి.
ప్లంబర్:
ఐటిఐలో ఫిట్టర్ ట్రేడ్లో చేసి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం ఫిట్టర్ ట్రేడ్ లో అప్రెంటిషిప్ చేసి ఉండాలి.
5 కామెంట్లు
azeabdul905913@gmail.com
రిప్లయితొలగించండిYes
రిప్లయితొలగించండిMedical job apply
రిప్లయితొలగించండిElectrition job
రిప్లయితొలగించండిGeneral duty atender
రిప్లయితొలగించండి